రవితేజ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ చిత్రం?

2019 Latest Telugu Film News, Vijay Deverakonda Turns Boxer, Vijay Deverakonda To Play Boxer Role, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda Ropped Boxer role , Vijay Deverakonda boxer Role in His Next, Vijay Devarakonda as A Boxer Puri Jagannadh film, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం… క్రాంతి మాధవ్ డైరెక్టోరియ‌ల్‌లోనూ… అలాగే మ‌ల్టీలింగ్వల్ మూవీ ‘హీరో’లోనూ కథానాయకుడిగా నటిస్తున్నాడు విజయ్. వీటితో పాటు… ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఫైటర్’ చిత్రంలోనూ నటించనున్నాడు ఈ యూత్ ఐకాన్. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… పూరి డైరెక్టోరియ‌ల్‌ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (2003) ఛాయలతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఒక రకంగా ఆ సినిమాకి సీక్వెల్ లా ఈ చిత్రం ఉంటుందని వినిపిస్తోంది. కాగా… ఈ చిత్రం కోసం విజయ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.

2020 జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… అదే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి… పూరి, విజయ్ ఫస్ట్ కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 1 =