సెప్టెంబర్ 5 నుండి చైతు, సాయి పల్లవి చిత్రం?

2019 Latest Telugu Film News, Naga Chaitanya And Sai Pallavi Movie Shoot To Begin Soon, Naga Chaitanya And Sai Pallavi Movie Laatest Nwes, Naga Chaitanya Sai Pallavi team up for Sekhar Kammula, Sekhar Kammula next To start Shooting, Naga Chaitanya Next To Start Shooting, Sai Pallavi paired with Naga Chaitanya Shooting Begin Soon, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

యువ కథానాయకుడు నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెర‌కెక్క‌నున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న‌ ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ డ్యాన్స్ బేస్డ్ లవ్ స్టొరీలో… చైతు, సాయిపల్లవి ఇద్దరూ తెలంగాణ యాస మాట్లాడే ప్రొఫెషనల్ డ్యాన్స‌ర్స్‌గా దర్శనమివ్వనున్నట్టు తెలుస్తోంది.

కాగా… ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5 నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అంతేకాదు… కేవ‌లం 60 నుంచి 70 రోజుల్లోనే చిత్రీకరణను పూర్తి చేసి… ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

సాయిప‌ల్ల‌వి నాయిక‌గా న‌టిస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా… త‌న మేన‌మామ వెంక‌టేష్‌తో క‌ల‌సి చైతు న‌టిస్తున్న ‘వెంకీమామ’ విజయదశమికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =