ఇటలీ లో చాణక్య మూవీ సాంగ్ షూటింగ్

2019 Latest Telugu Film News, Gopichand Chanakya Movie Song Shooting in Italy, Chanakya Movie Latest News, Latest update on Gopichand Chanakya, Chanakya Movie song Shooting, Gopichand Chanakya Last Song Shoot Begin, Gopichand Chanakya Song Shooting Updates, Gopichand Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. RAW ఏజెంట్ గా గోపీచంద్ నటిస్తున్న ఈ మూవీ లో రాజస్థాన్ లో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ హై లైట్ గా నిలుస్తాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాణక్య మూవీ లోని ఒక సాంగ్ చిత్రీకరణకు హీరో గోపీచంద్, చిత్ర యూనిట్ 25 వ తేదీ ఇటలీ దేశం వెళ్ళారు. ఆ సాంగ్ చిత్రీకరణతో చాణక్య మూవీ టోటల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన చాణక్య మూవీ లోని గోపీచంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుని , మూవీ పై అంచనాలు పెంచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.