‘నీ కోసం’ కు పవర్ స్టార్ అభినందనలు

2019 Latest Telugu Film News, Pawan Kalyan Congratulates Nee Kosam Movie Team, Nee Kosam Movie Team Congratulated by Pawan Kalyan, Pawan Kalyan Latest Movie News, Nee Kosam Movie, Nee Kosam Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Pawan Kalyan Congratulates Nee Kosam Movie Team

నవీన్ క్రియేషన్స్ రాజలింగం సమర్పణలో అవినాష్ కోకటి దర్శకత్వం లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ‘నీ కోసం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఇక మంచి ఎక్కడున్నా ప్రొత్స్హహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్ ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం
అని అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్సాన్స్ ని రాబట్టుకుంది. కాన్సెప్ట్ బేస్డ్ గా కనిపిస్తూనే కథ, కథన పరంగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా కనిపిస్తున్నాయీ ట్రైలర్ లో. చూసిన వాళ్లంతా బాగుందని అభినందిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం ‘నీకోసం’ సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.

బ్యానర్: తీర్ధ సాయి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్: అల్లూరమ్మ (భారతి)
సినిమాటోగ్రఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
ఆర్ట్: క్రాంతి ప్రియ
రచన, దర్శకత్వం : అవినాష్ కోకటి

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 13 =