సాహో హక్కులు ఆ వార్తల్లో నిజం లేదు

2019 Latest Telugu Film News, Saaho Digital Rights News Is A Rumour, Prabhas opens up about rumours on Digital Rights, Saaho Digital Rights Rumour, Saaho Movie Latest news, Saaho Digital Rights, Prabhas Comments on Saaho Digital Rights Rumour, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Saaho Digital Rights News Is A Rumour

ప్రస్తుతం ఎక్కడ చూసినా సాహో మాట తప్పా ఇంకేం వినిపించట్లేదు. ఈ నెల 30వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా రోజుకో అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం డిజిటల్ రైట్స్ మొత్తం 42 కోట్లకు అమ్ముడు పోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు నడుస్తుండగా త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నారు.

కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ తరహా యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిన ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =