కోర్ట్.. ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' రిలీజ్
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' ఫస్ట్ లవ్ ఫీలింగ్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తుండగా.. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమణి శ్రీనివాస్ ఇతర ప్రముఖ తారాగణం.
పూర్తి వార్త చదవండి


















