కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

నాగార్జున కింగ్ 100 గ్లింప్స్ డేట్ ఫిక్స్

కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #King100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

మహేష్ బాబుతో సినిమా … క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారానికి దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెక్ పెట్టారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నారని, ఈ కాంబో 2028 సంక్రాంతికి రానుందంటూ వార్తలు రావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

తెలుగులో విడుదల కానున్న మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని సాధించి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నివిన్ పౌలీ మరియు 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. భావన స్టూడియోస్ పతాకంపై ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ మరియు శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రవితేజ ఇరుముడి టీమ్‌కు రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం 'ఇరుముడి' థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ ఆదరణ పొందుతున్న వేళ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

యూత్ టార్గెట్ గా రోమాంచకం … ట్రైలర్ రిలీజ్

'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'రోమాంచకం' మూవీ అఫిషియల్ ట్రైలర్ విడుదల అయింది. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫౌజీ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ఓవర్సీస్ హక్కులకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇడుపు కాయితం ఫస్ట్ సింగిల్ 'ఓ శ్రీలత' ప్రోమో విడుదల.. హార్ట్‌టచింగ్ మెలోడీ

టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇడుపు కాయితం' నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ శ్రీలత' ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. "ఓ శ్రీలత శ్రీలత శ్రీలత.. నువ్వు సిన్నబోకే నా శ్రీలత… ఈ శ్రీనివాసుడే నీ జత" అంటూ సాగే ఈ పాట కొత్తగా పెళ్లయిన శ్రీనివాస్, శ్రీలత జంట మధ్య ఉండే అనురాగాన్ని వివరిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ టికెట్ ధరల పెంపు .. స్పెషల్ షోస్ కూడా

యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4 వరకు (మొదటి 10 రోజుల పాటు) ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దిల్ రాజు నిర్మాణంలో రవితేజ నెక్స్ట్ మూవీ

ఇరుముడి’ సంచలన బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్‌లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ. 16 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. సాధారణంగా వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గుతాయి, కానీ ఇరుముడి వర్కింగ్ డేస్ లోకూడా వీకెండ్ జోరు కొనసాగిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాని ది ప్యారడైజ్ నుంచి ఊరమాస్ జానపద జాతర

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట రికార్డింగ్‌ పూర్తి అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు -శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి - రవితేజ

బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు. స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సాయి సురేష్ చాలా నేచురల్‌గా ఆర్ట్ వర్క్ చేశారు. తను చాలా జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలాగే మా డీఓపీ విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు. తను చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తాడు. అలాగే దినేష్ సీలేరులో అన్నీ చాలా అద్భుతంగా చూసుకున్నారు. బాబా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా రంభ ఊర్వశి మేనక ట్రైలర్

అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో, సురభి కథానాయికగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ మరియు హ్యూమర్ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌లో అల్లరి నరేశ్ తనదైన వినోదాత్మక టైమింగ్‌తో నవ్వించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కేవీఎన్ బర్త్‌డే స్పెషల్ .. కాకా నుండి వీడియో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కాకా' నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత .. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే ?

బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఒక రీజనల్ సినిమాగా అత్యంత వేగంగా కేవలం మూడు రోజుల్లోనే రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో హవా కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా విడుదలైన థియేటర్లలో అన్ని షోస్ హౌస్ ఫుల్ గా రన్ అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఏ లెవల్లో వీర విహారం చేస్తుందోనని.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మహాకాళి నుండి శుక్రాచార్యుడి వార్ క్రై గ్లింప్స్ విడుదల

'హను-మాన్' సృష్టించిన గ్లోబల్ సెన్సేషన్ తర్వాత, 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఫాంటసీ చిత్రం 'మహాకాళి'. ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'శుక్రాచార్యస్ వార్ క్రై పేరుతో పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మొదటిసారి మిలియన్ డాలర్ క్లబ్ లోకి రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఊచకోత బాక్సాఫీస్ వద్ద ఆగేలా కనిపించడం లేదు. 'ఇరుముడి' సినిమా ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహేంద్రగిరి వారాహి మంచి డివోషనల్ థ్రిల్లర్ -హీరో సుమంత్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘వాట్ ఏ లాజిక్ సర్ జీ’ పాటను…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Nagarjuna’s King 100 Glimpse Date Locked
ట్రైలర్ & టీజర్

నాగార్జున కింగ్ 100 గ్లింప్స్ డేట్ ఫిక్స్

కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #King100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Anil Ravipudi Gives Clarity on His Film with Mahesh Babu
సినిమా వార్తలు

మహేష్ బాబుతో సినిమా … క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృత ప్రచారానికి దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా చెక్ పెట్టారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' తర్వాత మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయనున్నారని, ఈ కాంబో 2028 సంక్రాంతికి రానుందంటూ వార్తలు రావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Mahender Reddyవాట్సాప్
Malayalam Blockbuster Bethlehem Kudumba Unit to Be Released in Telugu
రిలీజ్ అప్‌డేట్

తెలుగులో విడుదల కానున్న మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహెమ్ కుటుంబ యూనిట్

మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని సాధించి భారీ వసూళ్లతో దూసుకుపోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నివిన్ పౌలీ మరియు 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. భావన స్టూడియోస్ పతాకంపై ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ మరియు శ్యామ్ పుష్కరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Ram Charan Congratulates Ravi Teja and the Irumudi Team
సినిమా వార్తలు

రవితేజ ఇరుముడి టీమ్‌కు రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం 'ఇరుముడి' థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ ఆదరణ పొందుతున్న వేళ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
ట్రైలర్ & టీజర్

యూత్ టార్గెట్ గా రోమాంచకం … ట్రైలర్ రిలీజ్

'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'రోమాంచకం' మూవీ అఫిషియల్ ట్రైలర్ విడుదల అయింది. అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Enters the ₹100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లను కొనసాగిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
phars film secures the overseas release of fauzi
సినిమా వార్తలు

ఫౌజీ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ఓవర్సీస్ హక్కులకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Idupu Kayitham Unveils Srilatha First Single Promo
సినిమా వార్తలు

ఇడుపు కాయితం ఫస్ట్ సింగిల్ 'ఓ శ్రీలత' ప్రోమో విడుదల.. హార్ట్‌టచింగ్ మెలోడీ

టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇడుపు కాయితం' నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ శ్రీలత' ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. "ఓ శ్రీలత శ్రీలత శ్రీలత.. నువ్వు సిన్నబోకే నా శ్రీలత… ఈ శ్రీనివాసుడే నీ జత" అంటూ సాగే ఈ పాట కొత్తగా పెళ్లయిన శ్రీనివాస్, శ్రీలత జంట మధ్య ఉండే అనురాగాన్ని వివరిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Toxic Ticket Prices Hiked in Telugu States
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ టికెట్ ధరల పెంపు .. స్పెషల్ షోస్ కూడా

యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4 వరకు (మొదటి 10 రోజుల పాటు) ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయి.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja’s Next Movie Officially Announced
సినిమా వార్తలు

దిల్ రాజు నిర్మాణంలో రవితేజ నెక్స్ట్ మూవీ

ఇరుముడి’ సంచలన బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Continues Its Box Office Rampage
బాక్సాఫీస్

బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్న ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్‌లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ. 16 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. సాధారణంగా వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గుతాయి, కానీ ఇరుముడి వర్కింగ్ డేస్ లోకూడా వీకెండ్ జోరు కొనసాగిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Nani’s The Paradise Second Single Coming Soon
సినిమా వార్తలు

నాని ది ప్యారడైజ్ నుంచి ఊరమాస్ జానపద జాతర

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట రికార్డింగ్‌ పూర్తి అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja’s Daughter Also Got Emotional After Hearing the Irumudi Storysays Siva Nirvana
సినిమా వార్తలు

రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు -శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja Gets Emotional Over the Audience Response to Irumudi
సినిమా వార్తలు

ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి - రవితేజ

బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు. స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సాయి సురేష్ చాలా నేచురల్‌గా ఆర్ట్ వర్క్ చేశారు. తను చాలా జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలాగే మా డీఓపీ విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు. తను చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తాడు. అలాగే దినేష్ సీలేరులో అన్నీ చాలా అద్భుతంగా చూసుకున్నారు. బాబా…

Mahender Reddyవాట్సాప్
Ramba Oorvasi Menaka Trailer Impresses with Hilarious Moments
ట్రైలర్ & టీజర్

హిలేరియస్‌గా రంభ ఊర్వశి మేనక ట్రైలర్

అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో, సురభి కథానాయికగా తెరకెక్కుతున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' . ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ మరియు హ్యూమర్ మేళవింపుతో రూపొందిన ఈ ట్రైలర్‌లో అల్లరి నరేశ్ తనదైన వినోదాత్మక టైమింగ్‌తో నవ్వించారు.

Mahender Reddyవాట్సాప్
Special Video from Kaaka Released on KVN’s Birthday
సినిమా వార్తలు

కేవీఎన్ బర్త్‌డే స్పెషల్ .. కాకా నుండి వీడియో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కాకా' నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
irumudi three days collections
బాక్సాఫీస్

ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత .. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే ?

బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఒక రీజనల్ సినిమాగా అత్యంత వేగంగా కేవలం మూడు రోజుల్లోనే రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో హవా కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా విడుదలైన థియేటర్లలో అన్ని షోస్ హౌస్ ఫుల్ గా రన్ అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఏ లెవల్లో వీర విహారం చేస్తుందోనని.

Mahender Reddyవాట్సాప్
Mahakali Unveils Shukracharya’s War Cry Glimpse
ట్రైలర్ & టీజర్

మహాకాళి నుండి శుక్రాచార్యుడి వార్ క్రై గ్లింప్స్ విడుదల

'హను-మాన్' సృష్టించిన గ్లోబల్ సెన్సేషన్ తర్వాత, 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక మైథలాజికల్ ఫాంటసీ చిత్రం 'మహాకాళి'. ప్రశాంత్ వర్మ కథ అందించగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి 'శుక్రాచార్యస్ వార్ క్రై పేరుతో పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja Enters the Million Dollar Club for the First Time with Irumudi
సినిమా వార్తలు

మొదటిసారి మిలియన్ డాలర్ క్లబ్ లోకి రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఊచకోత బాక్సాఫీస్ వద్ద ఆగేలా కనిపించడం లేదు. 'ఇరుముడి' సినిమా ఓవర్సీస్‌లో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది.

Mahender Reddyవాట్సాప్
Mahendragiri Varahi Is a Unique Devotional Thriller Says Sumanth

షేర్