మాస్ మహారాజా రవితేజ ఊచకోత బాక్సాఫీస్ వద్ద ఆగేలా కనిపించడం లేదు. ‘ఇరుముడి’ సినిమా ఓవర్సీస్లో అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ అయిన అనతికాలంలోనే యుఎస్ఏ మార్కెట్లో ఈ మైలురాయిని చేరుకోవడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప మాల నేపథ్యం, ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా కాంబినేషన్ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తుండటంతో, రవితేజ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్‌గా నిలిచింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ మరియు పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ చూస్తుంటే, లాంగ్ రన్లో ఈ సినిమా గ్లోబల్‌గా రూ. 150 కోట్ల మార్క్‌ను చాలా సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























