పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ ఓవర్సీస్ హక్కులకు సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ అంతర్జాతీయ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిలిం భారీ ధరకు సొంతం చేసుకుంది.
ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఫార్స్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ఓవర్సీస్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పవర్ ఫుల్ పీరియాడిక్ వార్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























