మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కాకా’ నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మన ప్రియమైన నిర్మాత కేవీఎన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!” అంటూ టీమ్ ‘కాకా’ సోషల్ మీడియా ద్వారా విష్ చేసింది. విడుదల చేసిన మేకింగ్ వీడియోలో చిరంజీవి లొకేషన్ ఎంట్రీ, దర్శకుడు బాబీ మేకింగ్ విజన్, సెట్స్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న చిత్రీకరణ సన్నివేశాల షాట్స్ అభిమానులకు విజువల్ ట్రీట్‌గా మారాయి.
ఈ స్పెషల్ వీడియోతో పాటు సినిమా విడుదల తేదీని జనవరి 13 అని మరోసారి అధికారికంగా ధృవీకరించారు.’టాక్సిక్’ వంటి భారీ చిత్రాలను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’గా బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























