యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 4 వరకు (మొదటి 10 రోజుల పాటు) ఈ పెంచిన ధరలు అమలులో ఉంటాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలంగాణ :సింగిల్ స్క్రీన్స్: సాధారణ ధరపై అదనంగా ₹50 (జీఎస్టీతో కలిపి). మల్టీప్లెక్స్‌లు & స్పెషల్ థియేటర్లు: సాధారణ ధరపై అదనంగా ₹100 (జీఎస్టీతో కలిపి).
షోలు: రోజుకు 5 షోలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు. (నోట్: తెలంగాణ ప్రభుత్వం మేకర్స్ ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్‌కు ₹1 కోటి విరాళం ఇవ్వాలని ఆదేశించింది).
ఆంధ్రప్రదేశ్ :సింగిల్ స్క్రీన్స్: సాధారణ ధరపై అదనంగా ₹50 పెంపు. మల్టీప్లెక్స్‌లు: సాధారణ ధరపై అదనంగా ₹100 పెంపు. స్పెషల్ ప్రీమియర్ షో (6 AM): ఆగస్టు 26న ఉదయం 6 గంటలకు వేసే స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను ₹600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. ధరల పెంపు జీవోలు విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























