బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ' బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 'తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
పూర్తి వార్త చదవండిమలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ' బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 'తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.
పూర్తి వార్త చదవండిదుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు.
పూర్తి వార్త చదవండిఅక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం 'కింగ్ 100' గ్లింప్స్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా అధికారికంగా విడుదల చేశారు. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే ఈ గ్లింప్స్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
పూర్తి వార్త చదవండి'చార్మింగ్ స్టార్' శర్వా హీరోగా, 'మాస్ మావెరిక్' సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పూర్తి వార్త చదవండిహీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండి‘ఇరుముడి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ట్యాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టనున్నారు.
పూర్తి వార్త చదవండిఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న సరికొత్త పాన్-ఇండియా చిత్రం *‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, మాటల్ని కలాం అందిస్తున్నారు. ఈ మూవీకి మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా రాఖీ పండుగ స్పెషల్‌గా ఓ సోల్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండి‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’తో అలరించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
పూర్తి వార్త చదవండిబాక్సాఫీస్ వద్ద తన సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్న 'ఇరుముడి' థియేటర్లలో అన్‌స్టాపబుల్ రన్‌ను కొనసాగిస్తోంది. మాస్ మహారాజా రవితేజ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ శివ నిర్వాణ అందించిన భావోద్వేగాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.
పూర్తి వార్త చదవండిరాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'టాక్సిక్' హిందీ బెల్ట్‌లో రెండవ రోజు (గురువారం) కావడం వల్ల 56.67% వసూళ్లు తగ్గి ₹24 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. దీంతో రెండు రోజుల మొత్తం హిందీ నెట్ వసూళ్లు ₹79.40 కోట్లకు చేరుకున్నాయి.
పూర్తి వార్త చదవండిబాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' డిజిటల్ రంగానికి వచ్చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ప్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన మొదటి ఫిమేల్-లీడ్ ఫిల్మ్ కావడం విశేషం.
పూర్తి వార్త చదవండిప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు గారి పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి గారు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి గారు, నారాయణరావు గారితో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
పూర్తి వార్త చదవండిఅల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ 'రంభ ఊర్వశి మేనక'తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.
పూర్తి వార్త చదవండినిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పూర్తి వార్త చదవండిమాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో అద్భుతంగా ఉందని, త్రినాథ్ పాత్రలో రవితేజ తన పవర్‌ఫుల్ నటనతో సినిమాను మొత్తం భుజాలపై మోశారని కొనియాడారు.
పూర్తి వార్త చదవండిరాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం ఫస్ట్ డే కేవలం హిందీ బెల్ట్ లోనే ఏకంగా ₹55 కోట్ల నెట్ (₹65 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
పూర్తి వార్త చదవండిఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీ RAPO23 కోసం హీరోగానే కాకుండా స్వయంగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హై-బడ్జెట్ సైకాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు "ఏక - ద లోన్ వోల్ఫ్" ) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది.
పూర్తి వార్త చదవండిమాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెగసీ' చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ నేటి నుండి అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే పొలిటికల్ అండ్ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
పూర్తి వార్త చదవండినేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌ను మునుపెన్నడూ లేని రీతిలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
పూర్తి వార్త చదవండివిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' విడుదలలో మార్పు జరిగింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వార్త చదవండిటాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

మలయాళంలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రొమాంటిక్-కామెడీ ఎంటర్‌టైనర్ ' బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 'తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది.

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వెర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా వోకల్ అందించారు.

అక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ చిత్రం 'కింగ్ 100' గ్లింప్స్‌ను నాగార్జున పుట్టినరోజు కానుకగా అధికారికంగా విడుదల చేశారు. కేవలం కొద్ది సెకన్ల వీడియోతోనే ఈ గ్లింప్స్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

'చార్మింగ్ స్టార్' శర్వా హీరోగా, 'మాస్ మావెరిక్' సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి'. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ,లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయి అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో అంచనాలను పెంచుతూనే ఉంది. శర్వాను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ లుక్‌లో పరిచయం చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్రామీణ యువతిగా అనుపమ పరమేశ్వరన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హీరో సుమంత్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మహేంద్రగిరి పర్వతాల నేపథ్యంతో, వారాహి మాత దైవశక్తి చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో రూపొందుతోంది. సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘ఇరుముడి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ట్యాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టనున్నారు.

ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న సరికొత్త పాన్-ఇండియా చిత్రం *‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, మాటల్ని కలాం అందిస్తున్నారు. ఈ మూవీకి మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా రాఖీ పండుగ స్పెషల్‌గా ఓ సోల్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’తో అలరించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాక్సాఫీస్ వద్ద తన సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్న 'ఇరుముడి' థియేటర్లలో అన్‌స్టాపబుల్ రన్‌ను కొనసాగిస్తోంది. మాస్ మహారాజా రవితేజ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ శివ నిర్వాణ అందించిన భావోద్వేగాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.

రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'టాక్సిక్' హిందీ బెల్ట్‌లో రెండవ రోజు (గురువారం) కావడం వల్ల 56.67% వసూళ్లు తగ్గి ₹24 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. దీంతో రెండు రోజుల మొత్తం హిందీ నెట్ వసూళ్లు ₹79.40 కోట్లకు చేరుకున్నాయి.

బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' డిజిటల్ రంగానికి వచ్చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ప్రాంచైజీలో భాగంగా తెరకెక్కిన మొదటి ఫిమేల్-లీడ్ ఫిల్మ్ కావడం విశేషం.

ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు గారి పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి గారు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి గారు, నారాయణరావు గారితో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ 'రంభ ఊర్వశి మేనక'తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

నిషాంత్ దోటి దర్శకత్వంలో కుమార్ కాసారం హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’ ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపించారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో అద్భుతంగా ఉందని, త్రినాథ్ పాత్రలో రవితేజ తన పవర్‌ఫుల్ నటనతో సినిమాను మొత్తం భుజాలపై మోశారని కొనియాడారు.

రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం ఫస్ట్ డే కేవలం హిందీ బెల్ట్ లోనే ఏకంగా ₹55 కోట్ల నెట్ (₹65 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీ RAPO23 కోసం హీరోగానే కాకుండా స్వయంగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హై-బడ్జెట్ సైకాలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు "ఏక - ద లోన్ వోల్ఫ్" ) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'లెగసీ' చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ నేటి నుండి అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే పొలిటికల్ అండ్ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌ను మునుపెన్నడూ లేని రీతిలో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' విడుదలలో మార్పు జరిగింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.