నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన రెండో పాట రికార్డింగ్ పూర్తి అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలంగాణలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ప్రముఖ ఫోక్ సాంగ్ రీమేక్‌గా ఈ పాట రూపుదిద్దుకుంది.ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ తనదైన మాస్ అండ్ క్యాచీ లిరిక్స్‌తో ఈ జానపద గీతాన్ని మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతంలో వస్తున్న ఈ మాస్ ఫోక్ నెంబర్ థియేటర్లను ఊపేయడం ఖాయమని, అభిమానుల నిరీక్షణకు తగ్గట్టుగా స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో ఈ పాట ఉండబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ ఊరమాస్ జానపద గీతం విడుదల తేదీని మేకర్స్ అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక మొదటి సాంగ్ ఆయా షేర్ విడుదలై 200 కోట్లకు పైగా వ్యూస్ తోప్ బ్లాక్ బస్టర్ అనిపించుకోగా అనిపించుకోగా ఇప్పుడు ఇక సెకండ్ సింగిల్ రానుంది. అండ్ ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























