కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
బాక్సాఫీస్

ఇరుముడి బాక్సాఫీస్ ప్రభంజనం : 200కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

పవన్ బర్త్ డే ట్రీట్ :అదిరిపోయిన ఓజీ 2 అనౌన్స్‌మెంట్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు సుజీత్ అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ 'OG 2' నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జైలర్ 2 విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు సంచలన దర్శకుడు నెల్సన్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' విడుదలపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని, విడుదల వాయిదా పడుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మలయాళ వెర్షన్ నైజాంలో దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది - మైత్రి రవి

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది - ఫహద్ ఫాసిల్

రవితేజ గారు మారెమ్మ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు - హీరో మాధవ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ ట్రైలర్ అద్భుతంగా ఉంది - శివ నిర్వాణ

సర్దార్ 2 స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సర్దార్ తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్, కాన్ఫ్లిక్ట్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రంభ ఊర్వశి మేనక విడుదలకు లైన్ క్లియర్

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవల హిందూ దేవతల పేర్లు, వర్షణ సంబంధిత అంశాలపై సెన్సార్ బోర్డు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాల కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈఎన్ఈ రిపీట్ షూట్ కంప్లీట్

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఈఎన్ఈ రిపీట్' ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదటి భాగం అందించిన క్రేజీ ఫన్‌ను మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

రష్మిక మైసా విడుదల తేదీ ఖరారు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) థియేట్రికల్ విడుదల తేదీపై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం ఖరారైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రా & రస్టిక్‌గా మారెమ్మ ట్రైలర్

మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మారెమ్మ' చిత్రం నుండి అధికారిక ట్రైలర్ విడుదలయ్యి సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన వినూత్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ ప్రిమియర్‌కు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఐయామ్ గేమ్ మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది - దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఐయామ్ గేమ్ చాలా ఎంటర్టైన్‌ చేస్తుంది - నాగ్ అశ్విన్

NBK111 టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ ప్రతిష్టాత్మక పీరియడ్-యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ థియేట్రికల్ రిలీజ్ దిశగా యూనిక్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్యార్టర్లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యేష నాగుల సాంగ్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'నుంచి ఫుల్ మాస్ ఫోక్ ఆంథమ్ "యేష నాగుల కట్ట మీద"సాంగ్ విడుదలైంది. ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సెన్సేషనల్ హిట్ అవ్వగా సెకండ్ సింగిల్ గా వచ్చిన యేష నాగుల కట్ట మీద కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుంది. ఈపాటలో నాని సరసన కీర్తి సురేష్ స్టెప్పులు వేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

150కోట్ల క్లబ్‌లో ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన సునామీ కలెక్షన్లతో తిరుగులేని రన్‌ను కొనసాగిస్తోంది. థియేటర్లలో అన్‌స్టాపబుల్ విజయాన్ని నమోదు చేస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్ల గ్రాస్ క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

డిసి ఓటీటీ విడుదల తేది ఖరారు

స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమైన తమిళ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డిసి' డిజిటల్ ప్రిమియర్‌కు సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై అంతర్జాతీయంగా ₹100 కోట్లకు పైగా వసూళ్ సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు సొంతం చేసుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Irumudi Enters the ₹200 Crore Club
బాక్సాఫీస్

ఇరుముడి బాక్సాఫీస్ ప్రభంజనం : 200కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹200 కోట్ల గ్రాస్ మార్కును దాటి మైండ్ బ్లోయింగ్ రికార్డును నెలకొల్పింది.

Mahender Reddyవాట్సాప్
OG 2 Announcement Glimpse Released as a Special Pawan Kalyan Birthday Treat
ట్రైలర్ & టీజర్

పవన్ బర్త్ డే ట్రీట్ :అదిరిపోయిన ఓజీ 2 అనౌన్స్‌మెంట్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు దర్శకుడు సుజీత్ అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సీక్వెల్ 'OG 2' నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను అధికారికంగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Makers Respond to Jailer 2 Release Delay Rumours
సినిమా వార్తలు

జైలర్ 2 విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు సంచలన దర్శకుడు నెల్సన్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' విడుదలపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని, విడుదల వాయిదా పడుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది.

Mahender Reddyవాట్సాప్
Bethlehem Kudumba Unit Malayalam Version Collects Nearly ₹60 Lakh Gross in Nizam says Mythri Ravi
సినిమా వార్తలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మలయాళ వెర్షన్ నైజాంలో దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది - మైత్రి రవి

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Bethlehem Kudumba Unit Will Entertain You All says Fahadh Faasil
సినిమా వార్తలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది - ఫహద్ ఫాసిల్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja Got Very Emotional After Watching Maremma says Hero Madhav
సినిమా వార్తలు

రవితేజ గారు మారెమ్మ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు - హీరో మాధవ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Maremma Trailer Is Amazing says Siva Nirvana

Sardar 2 Trailer Is Out
ట్రైలర్ & టీజర్

సర్దార్ 2 స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. సర్దార్ తో ఏర్పడిన స్పై యూనివర్స్‌ను మరింత పెద్ద కాన్వాస్‌పైకి తీసుకెళ్లిన ఈ సీక్వెల్‌లో డేంజర్, కాన్ఫ్లిక్ట్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గతంలో జరిగిన సంఘటనలను, ప్రస్తుతం ఎదురవుతున్న ప్రమాదాన్ని కలిపి కథను…

Mahender Reddyవాట్సాప్
Ramba oorvasi Menaka All Set for Release
సినిమా వార్తలు

రంభ ఊర్వశి మేనక విడుదలకు లైన్ క్లియర్

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవల హిందూ దేవతల పేర్లు, వర్షణ సంబంధిత అంశాలపై సెన్సార్ బోర్డు వ్యక్తం చేసిన కొన్ని అభ్యంతరాల కారణంగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించింది.

Mahender Reddyవాట్సాప్
ENE Repeat Shoot Completed
సినిమా వార్తలు

ఈఎన్ఈ రిపీట్ షూట్ కంప్లీట్

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఈఎన్ఈ రిపీట్' ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదటి భాగం అందించిన క్రేజీ ఫన్‌ను మించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna’s Mysaa Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

రష్మిక మైసా విడుదల తేదీ ఖరారు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) థియేట్రికల్ విడుదల తేదీపై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం ఖరారైంది.

Mahender Reddyవాట్సాప్
maremma trailer looks raw rustic
ట్రైలర్ & టీజర్

రా & రస్టిక్‌గా మారెమ్మ ట్రైలర్

మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న 'మారెమ్మ' చిత్రం నుండి అధికారిక ట్రైలర్ విడుదలయ్యి సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Set to Arrive on OTT
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన వినూత్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ ప్రిమియర్‌కు అధికారికంగా ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
I Am Game Has Plenty of Surprises in Store Says Dulquer Salmaan
సినిమా వార్తలు

ఐయామ్ గేమ్ మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది - దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
I Am Game Promises Plenty of Entertainment Says Nag Ashwin
సినిమా వార్తలు

ఐయామ్ గేమ్ చాలా ఎంటర్టైన్‌ చేస్తుంది - నాగ్ అశ్విన్

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ . మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
NBK111 Title & Release Date Announcement
రిలీజ్ అప్‌డేట్

NBK111 టైటిల్ & రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" ఫస్ట్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు రేకెత్తించింది. బాలయ్య పవర్ ఫుల్ అవతార్‌లో అదరగొట్టారు.

Mahender Reddyవాట్సాప్
Billa Ranga Baasha The First Blood Adopts a New Promotional Strategy
సినిమా వార్తలు

బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్ సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ

సూపర్‌స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్ ప్రతిష్టాత్మక పీరియడ్-యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’ థియేట్రికల్ రిలీజ్ దిశగా యూనిక్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్యార్టర్లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది.

Mahender Reddyవాట్సాప్
The Paradise second single out now
సాంగ్

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యేష నాగుల సాంగ్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'నుంచి ఫుల్ మాస్ ఫోక్ ఆంథమ్ "యేష నాగుల కట్ట మీద"సాంగ్ విడుదలైంది. ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సెన్సేషనల్ హిట్ అవ్వగా సెకండ్ సింగిల్ గా వచ్చిన యేష నాగుల కట్ట మీద కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుంది. ఈపాటలో నాని సరసన కీర్తి సురేష్ స్టెప్పులు వేసింది.

Mahender Reddyవాట్సాప్
Irumudi Enters the ₹150 Crore Club
సినిమా వార్తలు

150కోట్ల క్లబ్‌లో ఇరుముడి

మాస్ మహారాజా రవితేజ నటించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద తన సునామీ కలెక్షన్లతో తిరుగులేని రన్‌ను కొనసాగిస్తోంది. థియేటర్లలో అన్‌స్టాపబుల్ విజయాన్ని నమోదు చేస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్ల గ్రాస్ క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
DC Set for Its OTT Premiere

షేర్