కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

కమల్ నెక్స్ట్ సినిమా ఇదే

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కొత్త సినిమా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆర్‌కేఎఫ్‌ఐ (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా వరల్డ్‌పై ఆసక్తిని పెంచుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
బాక్సాఫీస్

ఇరుముడి బాక్సాఫీస్ రాంపేజ్ కంటిన్యూ

మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ చిత్రం రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా రెండు వారాల తర్వాత ఏ సినిమాకైనా క్రేజ్ తగ్గడం సహజం, కానీ ఈ చిత్రం మాత్రం మూడో వారాంతంలోనూ అంతకంతకూ తన హోరును పెంచుకుంటూ పోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

యథార్థ సంఘటన ఆధారంగా తెల్ల కాగితం.. ఆకట్టుకుంటున్న టీజర్

నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'తెల్ల కాగితం' అధికారిక టీజర్ విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

యువ సామ్రాట్ నాగ చైతన్య లాంచ్ చేసిన సుమంత్ మహేంద్రగిరి వారాహి ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ధర్మన్ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఎపిక్ ట్రైలర్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' (EPIC - First Semester) థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. పాపులర్ వెబ్ సిరీస్ '#90s' ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మారెమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రానున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ గా జరగనుంది. రవితేజ రాకతో ఈ సినిమా ప్రమోషన్లకు భారీ మైలేజ్ లభించడమే కాకుండా ప్రేక్షకుల్లోనూ, మాస్ వర్గాల్లోనూ అంచనాలు మరింత పెరగనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సంగీత్ శోభన్ - అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సంగీత్ శోభన్, హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ గ్లింప్స్ ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కాకా’. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీకృష్ణుడు, రాధారాణిగా తమ చిన్నారులని ముస్తాబు చేసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో తమ చిన్నారులను ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి కృష్ణుడు, రాధారాణి కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భారీ రన్ టైంతో రానున్న సర్దార్ 2

వర్సటైల్ యాక్టర్ కార్తీ కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డిసి

దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించి, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డిసి' (DC) అధికారికంగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నరేష్ గారికి కచ్చితంగా చాలా పెద్ద హిట్ పడుతుంది - మైత్రి రవి

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రంభ ఊర్వశి మేనక సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం - అల్లరి నరేష్

ఇరుముడి జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ - ప్రెస్‌మీట్‌లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్

మాస్ మహారాజా రవితేజ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుడిగాడు 2 చేయడానికి అవే అడ్డంకులు - అల్లరి నరేష్

అల్లరి నరేష్ కెరీర్‌లో 'సుడిగాడు' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తిస్థాయి స్పూఫ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి అభిమానులను అలరించింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సుడిగాడు 2' చేయడానికి ఎదురవుతున్న పెద్ద సమస్యను అల్లరి నరేష్ వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ తెలుగు విడుదల ఆలస్యం

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఐమ్ గేమ్' విడుదల రోజే తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాల వల్ల సినిమా డిజిటల్ కంటెంట్ సకాలంలో థియేటర్లకు చేరకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు రద్దయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ పై కీలక అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' షూటింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

రంభ ఊర్వశి మేనక ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మూవీ -అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Kamal Haasan’s Next Movie as a Hero Officially Announced
సినిమా వార్తలు

కమల్ నెక్స్ట్ సినిమా ఇదే

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కొత్త సినిమా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆర్‌కేఎఫ్‌ఐ (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా వరల్డ్‌పై ఆసక్తిని పెంచుతోంది.

Mahender Reddyవాట్సాప్
Irumudi Box Office Rampage Shows No Signs of Slowing Down
బాక్సాఫీస్

ఇరుముడి బాక్సాఫీస్ రాంపేజ్ కంటిన్యూ

మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ చిత్రం రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా రెండు వారాల తర్వాత ఏ సినిమాకైనా క్రేజ్ తగ్గడం సహజం, కానీ ఈ చిత్రం మాత్రం మూడో వారాంతంలోనూ అంతకంతకూ తన హోరును పెంచుకుంటూ పోతోంది.

Mahender Reddyవాట్సాప్
Thellakaagitham Official Teaser out now
ట్రైలర్ & టీజర్

యథార్థ సంఘటన ఆధారంగా తెల్ల కాగితం.. ఆకట్టుకుంటున్న టీజర్

నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా 'తెల్ల కాగితం' అధికారిక టీజర్ విడుదలయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Mahendragiri Varahi Unveils The Rage of Varahi Lyrical Video
సాంగ్

యువ సామ్రాట్ నాగ చైతన్య లాంచ్ చేసిన సుమంత్ మహేంద్రగిరి వారాహి ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
Dharman Completes Its Second Schedule
షూటింగ్ అప్‌డేట్

ధర్మన్ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Epic Trailer Leaves a Strong Impression
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఎపిక్ ట్రైలర్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' (EPIC - First Semester) థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. పాపులర్ వెబ్ సిరీస్ '#90s' ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Ravi teja to attend maremma mass pre release event
సినిమా వార్తలు

మారెమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రానున్న రవితేజ

మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ గా జరగనుంది. రవితేజ రాకతో ఈ సినిమా ప్రమోషన్లకు భారీ మైలేజ్ లభించడమే కాకుండా ప్రేక్షకుల్లోనూ, మాస్ వర్గాల్లోనూ అంచనాలు మరింత పెరగనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6
ట్రైలర్ & టీజర్

సంగీత్ శోభన్ - అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సంగీత్ శోభన్, హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ గ్లింప్స్ ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది.

Mahender Reddyవాట్సాప్
Makers Give Clarity on Kaaka Release Date
రిలీజ్ అప్‌డేట్

కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కాకా’. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan and Upasana Celebrate Krishnashtami by Dressing Their Kids as Lord Krishna and Radha
సినిమా వార్తలు

శ్రీకృష్ణుడు, రాధారాణిగా తమ చిన్నారులని ముస్తాబు చేసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో తమ చిన్నారులను ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి కృష్ణుడు, రాధారాణి కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Now Streaming on Netflix
ఓటీటీ

ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన క్రేజీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Sardar 2 Locks a Lengthy Runtime
సినిమా వార్తలు

భారీ రన్ టైంతో రానున్న సర్దార్ 2

వర్సటైల్ యాక్టర్ కార్తీ కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్ 2' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
DC Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డిసి

దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించి, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'డిసి' (DC) అధికారికంగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Naresh Garu Is Sure to Score a Big Hit says Mythri Ravi
సినిమా వార్తలు

నరేష్ గారికి కచ్చితంగా చాలా పెద్ద హిట్ పడుతుంది - మైత్రి రవి

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Allari Naresh Expresses Full Confidence in Ramba oorvashi Menaka
సినిమా వార్తలు

రంభ ఊర్వశి మేనక సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం - అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Mythri Movie Makers Producers Call Irumudi a Generational Blockbuster
సినిమా వార్తలు

ఇరుముడి జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ - ప్రెస్‌మీట్‌లో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్

మాస్ మహారాజా రవితేజ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Allari Naresh Reveals the Hurdles in Making Sudigaadu 2
సినిమా వార్తలు

సుడిగాడు 2 చేయడానికి అవే అడ్డంకులు - అల్లరి నరేష్

అల్లరి నరేష్ కెరీర్‌లో 'సుడిగాడు' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తిస్థాయి స్పూఫ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి అభిమానులను అలరించింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సుడిగాడు 2' చేయడానికి ఎదురవుతున్న పెద్ద సమస్యను అల్లరి నరేష్ వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s I Am Game Telugu Release Delayed
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ తెలుగు విడుదల ఆలస్యం

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఐమ్ గేమ్' విడుదల రోజే తెలుగు ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సాంకేతిక కారణాల వల్ల సినిమా డిజిటల్ కంటెంట్ సకాలంలో థియేటర్లకు చేరకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు రద్దయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Key Shooting Update on NTR’s Dragon
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ పై కీలక అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' షూటింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Allari Naresh talks about Ramba Oorvasi Menaka

షేర్