బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది – ఫహద్ ఫాసిల్

Bethlehem Kudumba Unit Will Entertain You All says Fahadh Faasil

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, హీరో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్‌కు తరచూ వస్తున్నాను. ఇది నాకు నా సొంత ఊరులా మారింది. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ, అభిమానం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులతో మా అనుబంధం మరింత బలపడింది. ఆ సినిమాకు ప్రేక్షకులు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ కూడా చాలా మంచి సినిమా. నివిన్ పౌలీ, మమితా బైజు, టీమ్ అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. గిరీశ్ ఏడీ మంచి రొమాంటిక్ కామెడీ సినిమా అందించారు. మలయాళంలో ఈ సినిమా అద్భుతంగా రాణిస్తోంది. ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్ గారికి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. మీ అందరి సపోర్ట్ కావాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.