కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మలయాళ వెర్షన్ నైజాంలో దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది - మైత్రి రవి

Bethlehem Kudumba Unit Malayalam Version Collects Nearly ₹60 Lakh Gross in Nizam says Mythri Ravi

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నైజాంలో మేము మలయాళం వెర్షన్ రిలీజ్ చేశాము. ఆ మలయాళం వెర్షన్ దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది. అది మామూలు నెంబర్ కాదు. దీంతో మేము తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాము. తెలుగులో కూడా ఇది సెన్సేషన్ చేస్తుంది. మనకి ‘ఇరుముడి’ లాగా ఈ సినిమా మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. మమితా నుంచి వరుసగా సూపర్‌హిట్ సినిమాలు వస్తున్నాయి. సినిమాలన్నీ అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఫాజిల్ గారు మా హీరో. ఆయనతో కూడా మేము కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుంది. మీరు సెప్టెంబర్ 4న థియేటర్‌లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్