కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
ట్రైలర్ & టీజర్

అఖండ 2 అప్డేట్ రానుంది

బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రస్తుతం అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈసినిమా షూటింగ్ గత కొద్దీ రోజుల నుండి జార్జియాలో జరుగుతుంది.ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తో 75శాతం షూటింగ్ పూర్తయినట్లే.ఇక ఈనెల 10న బాలకృష్ణ బర్త్ డే ఉండడంతో ఆరోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

నాకు నా తల్లే కన్నప్ప - మోహన్ బాబు

మచ్ అవైటెడ్ కన్నప్ప మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా ఈరోజు సాయంత్రం గుంటూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా వస్తున్న ఈసినిమాలో విష్ణు తోపాటు మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.దాంతో కన్నప్పపై అంచనాలు భారీగా వున్నాయి.ముకేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా భారీ బడ్జెట్ తో మంచు విష్ణు నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

శంబాల టీజర్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటి నుండో ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.ప్రేమకావాలితో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఆది ఆ ఆతరువాత మాత్రం సరైన విజయం లేక రేస్ లో చాలా వెనకబడ్డాడు. అయితే ఈసారి రూటు మార్చి సాలిడ్ కంటెంట్ వున్న సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఆది ,శంబాలా అనే సినిమా లో నటిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

8 వసంతాలు సెకండ్ టీజర్ రిలీజ్

మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా మను దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగ ఈరోజు సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ లో డైలాగ్స్ బాగున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అలపుజ్జ జింఖానా

ప్రేమలు ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళం లో 60కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.సోనీ లివ్ ఈసినిమాను మలయాళం తోపాటు మిగితా భాషల్లో ఈనెల 13నుండి అందుబాటులోకి తీసుకురానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

AA 22 x A 6 ఫస్ట్ హీరోయిన్ రివీల్

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తన 22వ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే.అట్లీకి ఇది 6వ సినిమా.దాంతో ఈ ప్రాజెక్ట్ కు AA 22 x A 6 గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. అన్ని కుదిరితే సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు వున్నారని ప్రచారం జరుగుతుంది.అందులో ఓ హీరోయిన్ ను ఈరోజు రివీల్ చేశారు మేకర్స్.బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోనె ను ఈసినిమాలో ఓ హీరోయిన్ గా తీసుకున్నారు.ఈసందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

కుబేర డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈనెలలో వస్తున్న పెద్ద సినిమా ఇదే.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.హిట్ టాక్ వస్తే ఈజీగా 100కోట్ల మార్క్ ను దాటనుంది.ఇక నాగార్జున ఈసినిమా డబ్బింగ్ కంప్లీట్ చేశాడు.నిన్నటి వరకు అఖిల్ పెళ్లి పనుల్లో బిజీగా వున్న నాగ్ ఈ రోజు డబ్బింగ్ చెప్పేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

డకాయిట్ షూట్ అప్డేట్

యంగ్ హీరో అడవి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా డకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మోగ్లీ 2025 టీజర్ రానుంది

బబుల్ గమ్‌ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రశంసలు అందుకున్న ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల.ఇక ఈ హీరో ప్రస్తుతం మోగ్లీ 2025లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ ,కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి చేశారు.15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో దసరా నటుడి తండ్రి మృతి

నాని దసరాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి ఆగి వున్న లారీ ను డీ కొట్టడంతో షైన్ టామ్ తండ్రి మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి సింగిల్

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సింగిల్.ఫుల్ రన్ లో ఈసినిమా 40కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈరోజు ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సింగిల్ ను తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా ఈ రోజు వచ్చేసింది.దాంతో సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు విడుదల వాయిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ మరికొంత ఆలస్యం కానుంది.ఇప్పటికే పలు సార్లు వాయిదా పడ్డ సినిమా ఇప్పుడు మరోసారి వెనక్కి వెళ్ళింది. జూన్ 12 న రిలీజ్ కావాల్సివుండగా పోస్ట్ ప్రొడక్షన్ కాకపోవడంతో వాయిదా వేశారు.ఈవిషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈసందర్భంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లక్ష్మీ నరసింహా రీ రిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది- బెల్లంకొండ సురేష్

నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లక్ష్మీ నరసింహా మరోసారి థియేటర్స్ లోకి రానుంది. ఈనెల 10న బాలకృష్ణ బర్త్ డే కావడంతో ఈసినిమా ను రీరిలీజ్ చేస్తున్నారు.జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రాన్ని 4K వెర్షన్‌లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్‌ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త సాంగ్ యాడ్‌ చేశారు. మందేసినోడు అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్‌ అందించారు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ట్ చిరంజీవి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా 157(వర్కింగ్ టైటిల్) గా వస్తున్న ఈసినిమా రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ షెడ్యూల్ అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చిందట.రషెస్ చూసిన వారు వింటేజ్ చిరు కామెడీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక సెకండ్ షెడ్యూల్ ఈనెలలో స్టార్ట్ కానుంది. దాదాపు 10రోజులపాటు ముస్సోరీ ,డెహ్రాడూన్ లలో ఈ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.అనిల్ స్పీడ్ చూస్తుంటే ఈసినిమాను కూడా తొందరగా పూర్తి చేసేలానే వున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నా జీవితంలో కన్నప్ప ఎవరంటే

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.ఈసినిమాలో విష్ణు నటించడమే కాకుండా నిర్మాత కూడా వ్యవహరించాడు.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విష్ణు ఈసినిమాను తీరిక లేకుండా ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ బిజీ అవుతున్నాడు.మంచు మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించడంతో కన్నప్పపై అంచనాలు భారీగా వున్నాయి. సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ముకేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా ఈసినిమా కోసం విష్ణు బాగానే ఖర్చు పెట్టాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గ్రాండ్ గా అఖిల్ -జైనబ్ ల వివాహం

యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహం తన ప్రేయసి జైనబ్ రావడ్జి తో ఈ రోజు ఉదయం గ్రాండ్ గా జరిగింది.జూబ్లీహిల్స్ లోని నివాసం లో జరిగిన ఈ పెళ్ళికి చిరంజీవి , రామ్ చరణ్ ,ప్రశాంత్ నీల్, క్రికెటర్ తిలక్ వర్మ మరికొంత మంది సెలబ్రెటీలు హాజరయ్యారు.గత కొంత కాలంగా అఖిల్ , జైనబ్ ల మధ్య ప్రేమాయణం సాగగా ఈ ఏడాది వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ రోజు ఇద్దరు ఒక్కటయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 స్వంతంగానే రిలీజ్

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 నుండి రీసెంట్ గానే టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమాను ఎవరికి అమ్మకుండా స్వంతంగానే రిలీజ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

90s సీక్వెల్ స్టార్ట్ కానుంది

గత ఏడాది మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన #90s వెబ్ సిరీస్ ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ సిరీస్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సిరీస్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

సూర్య 46 షూటింగ్ షురూ కానుంది

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.సూర్యకు ఇది 46వ సినిమా.రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కూడా అయ్యింది.ఇక ఈసినిమా ఈనెల 9 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సందర్భంగా ఈ రోజు పళని టెంపుల్ లో సూర్య ,వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఇక అందుకు సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేయగా ఇందులో సూర్య యంగ్ గా కనిపించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లోకేష్ కనగరాజ్‌తో సూపర్ హీరో ఫిల్మ్.. కన్ఫర్మ్ చేసిన అమీర్ ఖాన్

గత కొన్నేళ్లుగా తెలుగు సహా పలు సౌత్ సినిమాలు హిందీలో సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో అక్కడి స్టార్స్ దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో 'జవాన్' సినిమాను స్వయంగా నిర్మించి, నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవలే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ 'సికిందర్' చేశాడు. అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో 'గజిని' సినిమాను హిందీలో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు మురుగదాస్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

akhanda 2 teaser update coming tomorrow
ట్రైలర్ & టీజర్

అఖండ 2 అప్డేట్ రానుంది

బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రస్తుతం అఖండ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈసినిమా షూటింగ్ గత కొద్దీ రోజుల నుండి జార్జియాలో జరుగుతుంది.ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తో 75శాతం షూటింగ్ పూర్తయినట్లే.ఇక ఈనెల 10న బాలకృష్ణ బర్త్ డే ఉండడంతో ఆరోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
నాకు నా తల్లే కన్నప్ప - మోహన్ బాబు
సినిమా వార్తలు

నాకు నా తల్లే కన్నప్ప - మోహన్ బాబు

మచ్ అవైటెడ్ కన్నప్ప మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా ఈరోజు సాయంత్రం గుంటూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా వస్తున్న ఈసినిమాలో విష్ణు తోపాటు మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.దాంతో కన్నప్పపై అంచనాలు భారీగా వున్నాయి.ముకేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా భారీ బడ్జెట్ తో మంచు విష్ణు నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Shambhala Official Teaser out now
ట్రైలర్ & టీజర్

శంబాల టీజర్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటి నుండో ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.ప్రేమకావాలితో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఆది ఆ ఆతరువాత మాత్రం సరైన విజయం లేక రేస్ లో చాలా వెనకబడ్డాడు. అయితే ఈసారి రూటు మార్చి సాలిడ్ కంటెంట్ వున్న సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఆది ,శంబాలా అనే సినిమా లో నటిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
8 Vasantalu second Teaser is out now
ట్రైలర్ & టీజర్

8 వసంతాలు సెకండ్ టీజర్ రిలీజ్

మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా మను దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగ ఈరోజు సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ లో డైలాగ్స్ బాగున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Alappuzha Gymkhana coming soon on sony liv
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న అలపుజ్జ జింఖానా

ప్రేమలు ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన సినిమా అలపుజ్జ జింఖానా.ఏప్రిల్ లో విడుదలైన ఈసినిమా మలయాళం లో 60కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో జింఖానా గా విడుదలై సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి రానుంది.సోనీ లివ్ ఈసినిమాను మలయాళం తోపాటు మిగితా భాషల్లో ఈనెల 13నుండి అందుబాటులోకి తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
deepika padukone on board for aa22xa6
సినిమా వార్తలు

AA 22 x A 6 ఫస్ట్ హీరోయిన్ రివీల్

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తన 22వ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే.అట్లీకి ఇది 6వ సినిమా.దాంతో ఈ ప్రాజెక్ట్ కు AA 22 x A 6 గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. అన్ని కుదిరితే సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు వున్నారని ప్రచారం జరుగుతుంది.అందులో ఓ హీరోయిన్ ను ఈరోజు రివీల్ చేశారు మేకర్స్.బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోనె ను ఈసినిమాలో ఓ హీరోయిన్ గా తీసుకున్నారు.ఈసందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయగా…

Mahender Reddyవాట్సాప్
KING nagarjuna wraps his dubbing for Kuberaa
షూటింగ్ అప్‌డేట్

కుబేర డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈనెలలో వస్తున్న పెద్ద సినిమా ఇదే.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.హిట్ టాక్ వస్తే ఈజీగా 100కోట్ల మార్క్ ను దాటనుంది.ఇక నాగార్జున ఈసినిమా డబ్బింగ్ కంప్లీట్ చేశాడు.నిన్నటి వరకు అఖిల్ పెళ్లి పనుల్లో బిజీగా వున్న నాగ్ ఈ రోజు డబ్బింగ్ చెప్పేశాడు.

Mahender Reddyవాట్సాప్
DACOIT new schedule starts from june 8th
షూటింగ్ అప్‌డేట్

డకాయిట్ షూట్ అప్డేట్

యంగ్ హీరో అడవి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా డకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
mowgli 2025 teaser out soon
ట్రైలర్ & టీజర్

మోగ్లీ 2025 టీజర్ రానుంది

బబుల్ గమ్‌ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రశంసలు అందుకున్న ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల.ఇక ఈ హీరో ప్రస్తుతం మోగ్లీ 2025లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ ,కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి చేశారు.15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Shine Tom Chacko’s father passed away in car accident
సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో దసరా నటుడి తండ్రి మృతి

నాని దసరాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి ఆగి వున్న లారీ ను డీ కొట్టడంతో షైన్ టామ్ తండ్రి మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Single is now streaming on Amazon Prime
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి సింగిల్

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సింగిల్.ఫుల్ రన్ లో ఈసినిమా 40కోట్ల వరకు రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమా ఈరోజు ఓటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ సింగిల్ ను తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ , హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా ఈ రోజు వచ్చేసింది.దాంతో సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Hari Hara Veera Mallu Postponed
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు విడుదల వాయిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ మరికొంత ఆలస్యం కానుంది.ఇప్పటికే పలు సార్లు వాయిదా పడ్డ సినిమా ఇప్పుడు మరోసారి వెనక్కి వెళ్ళింది. జూన్ 12 న రిలీజ్ కావాల్సివుండగా పోస్ట్ ప్రొడక్షన్ కాకపోవడంతో వాయిదా వేశారు.ఈవిషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈసందర్భంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
bellamkonda suresh talks about lakshmi narasimha
సినిమా వార్తలు

లక్ష్మీ నరసింహా రీ రిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది- బెల్లంకొండ సురేష్

నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లక్ష్మీ నరసింహా మరోసారి థియేటర్స్ లోకి రానుంది. ఈనెల 10న బాలకృష్ణ బర్త్ డే కావడంతో ఈసినిమా ను రీరిలీజ్ చేస్తున్నారు.జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రాన్ని 4K వెర్షన్‌లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్‌ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త సాంగ్ యాడ్‌ చేశారు. మందేసినోడు అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్‌ అందించారు…

Mahender Reddyవాట్సాప్
mega 157 second schedule starts soon
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 సెకండ్ షెడ్యూల్ అప్డేట్

బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ట్ చిరంజీవి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా 157(వర్కింగ్ టైటిల్) గా వస్తున్న ఈసినిమా రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ షెడ్యూల్ అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చిందట.రషెస్ చూసిన వారు వింటేజ్ చిరు కామెడీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక సెకండ్ షెడ్యూల్ ఈనెలలో స్టార్ట్ కానుంది. దాదాపు 10రోజులపాటు ముస్సోరీ ,డెహ్రాడూన్ లలో ఈ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.అనిల్ స్పీడ్ చూస్తుంటే ఈసినిమాను కూడా తొందరగా పూర్తి చేసేలానే వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
My father is my Kannappa in my life says Manchu Vishnu
సినిమా వార్తలు

నా జీవితంలో కన్నప్ప ఎవరంటే

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.ఈసినిమాలో విష్ణు నటించడమే కాకుండా నిర్మాత కూడా వ్యవహరించాడు.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విష్ణు ఈసినిమాను తీరిక లేకుండా ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ బిజీ అవుతున్నాడు.మంచు మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించడంతో కన్నప్పపై అంచనాలు భారీగా వున్నాయి. సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ముకేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా ఈసినిమా కోసం విష్ణు బాగానే ఖర్చు పెట్టాడు.

Mahender Reddyవాట్సాప్
Akhil Akkineni ties the knot with Zainab Ravdjee
సినిమా వార్తలు

గ్రాండ్ గా అఖిల్ -జైనబ్ ల వివాహం

యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహం తన ప్రేయసి జైనబ్ రావడ్జి తో ఈ రోజు ఉదయం గ్రాండ్ గా జరిగింది.జూబ్లీహిల్స్ లోని నివాసం లో జరిగిన ఈ పెళ్ళికి చిరంజీవి , రామ్ చరణ్ ,ప్రశాంత్ నీల్, క్రికెటర్ తిలక్ వర్మ మరికొంత మంది సెలబ్రెటీలు హాజరయ్యారు.గత కొంత కాలంగా అఖిల్ , జైనబ్ ల మధ్య ప్రేమాయణం సాగగా ఈ ఏడాది వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఇక ఈ రోజు ఇద్దరు ఒక్కటయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Yash Raj Films decides to opt for their own release for War 2.
సినిమా వార్తలు

వార్ 2 స్వంతంగానే రిలీజ్

హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 నుండి రీసెంట్ గానే టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమాను ఎవరికి అమ్మకుండా స్వంతంగానే రిలీజ్…

Mahender Reddyవాట్సాప్
#90s sequel shoot starts from june 9th
సినిమా వార్తలు

90s సీక్వెల్ స్టార్ట్ కానుంది

గత ఏడాది మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన #90s వెబ్ సిరీస్ ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ సిరీస్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సిరీస్…

Mahender Reddyవాట్సాప్
suriya 46 shoot starts on june 9th
షూటింగ్ అప్‌డేట్

సూర్య 46 షూటింగ్ షురూ కానుంది

తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.సూర్యకు ఇది 46వ సినిమా.రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ లాంఛ్ కూడా అయ్యింది.ఇక ఈసినిమా ఈనెల 9 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈ సందర్భంగా ఈ రోజు పళని టెంపుల్ లో సూర్య ,వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఇక అందుకు సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేయగా ఇందులో సూర్య యంగ్ గా కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Aamir Khan Confirms Superhero Film With Lokesh Kanagaraj
సినిమా వార్తలు

లోకేష్ కనగరాజ్‌తో సూపర్ హీరో ఫిల్మ్.. కన్ఫర్మ్ చేసిన అమీర్ ఖాన్

గత కొన్నేళ్లుగా తెలుగు సహా పలు సౌత్ సినిమాలు హిందీలో సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో అక్కడి స్టార్స్ దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో 'జవాన్' సినిమాను స్వయంగా నిర్మించి, నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవలే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ 'సికిందర్' చేశాడు. అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో 'గజిని' సినిమాను హిందీలో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు మురుగదాస్.

Srikanth Mవాట్సాప్

షేర్