మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా మను దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగ ఈరోజు సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ లో డైలాగ్స్ బాగున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమ్మాయిలకి కత్తి పట్టుకొని రౌద్ర రసం కక్కే వాడి కంటే కనీళ్ళు తుడుస్తూ కరుణ రసం చూపించవాడంటేనే ఇష్టం.ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు చేయాల్సిన ప్రయాణం డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.టీజర్ చూస్తుంటే 8 వసంతాలు అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్నట్లుంది.
ఇందులో హను రెడ్డి,రవితేజ దుగ్గిరాల,సంజన, కన్నా,స్వరాజ్ రెబ్బాప్రగడ,సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఖుషి ,హాయ్ నాన్న ఫేమ్ హెషామ్ అబ్దుల్ వహాబ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీస్ మేకర్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై అంచనాలు వున్నాయి.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే అదే రోజు కుబేర కూడా విడుదలకానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద 8 వసంతాలు భారీ పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: