కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

50 ఏళ్లుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య

తెలుగునాట సుపరిచితమైన ఇంటిపేరు నందమూరి. ఇది వింటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు. తెలుగు ప్రజలు ఆయనను ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటుంటారు. అయితే ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుతమైన ప్రతిభ చూపారు. అలాగే ఎన్నో పౌరాణిక, చారిత్రిక పాత్రలతో తెలుగు ప్రజల మదిలో దేవుడిగా కొలువుదీరారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

పెద్ది తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో కాకుండా

గేమ్ ఛేంజర్ రూపంలో దాదాపు మూడేళ్ళ టైం తీసుకున్నాడు రామ్ చరణ్.శంకర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈ సంక్రాంతికి వచ్చింది.ఈసినిమా ఇచ్చిన రిజల్ట్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలను మాత్రం తొందరగా పూర్తి చేసి కనీసం ఏడాదికి ఒకటైనా రిలీజ్ ఉండేలా ఫిక్స్ అయ్యాడు.అందులో భాగంగా ప్రస్తుతం పెద్ది చేస్తున్నాడు.పెద్దగా విఎఫ్ఎక్స్ అవసరం లేకుండా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఈనవంబర్ కల్లా ప్యాకప్ చెప్పనున్నారు.మార్చి 27న రిలీజ్ చేస్తామని ఇంతకుముందే ప్రకటించారు.ఆలెక్కనా టైం చాలా ఉండడంతో దాదాపు ఆ డేట్ కు రావడం ఖాయం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాలకృష్ణ బర్త్ డే.. పవన్ కళ్యాణ్ సహా సినీ ప్రముఖుల విషెస్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు నట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఆ తరువాత తన సొంత ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1974లో 'తాతమ్మ కల' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన ఆయన ఇటీవలే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 50 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలో 100కి పైగా సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అఖండ 2: తాండవం టీజర్‌లో ఇవి గమనించారా..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక.. దిల్‌ రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల 'తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు ఆ డేట్స్ కి కాదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రావాల్సిఉండగా వాయిదాపడింది.పోస్ట్ ప్రొడక్షన్ కాకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈసినిమా రిలీజ్ డేట్స్ ఇవేనని నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.కొందరేమో జులై 18న రిలీజ్ కానుంది ఇంకొందరేమో ఆగస్టు 1 న రానుందని ఇలా డేట్స్ వేస్తున్నారు.ఇక ఈ విషయం నిర్మాతల వరకు వెళ్లడంతో వారు క్లారిటీ ఇచ్చారు.అవన్నీ నమ్మకండి. అతి త్వరలో ట్రైలర్ తోపాటు రిలీజ్ డేట్ చెప్పనున్నామని అని ఎక్స్ ద్వారా ప్రకటించారు.మరి రిలీజ్ కు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హౌస్ ఫుల్ 5 త్రీ డేస్ కలెక్షన్స్

సూపర్ హిట్ ప్రాంచైజీ హౌస్ ఫుల్ నుండి లేటెస్ట్ గా వచ్చిన సీక్వెల్ హౌస్ ఫుల్ 5.గత శుక్రవారం ఈసినిమా రిలీజ్ అవ్వగా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.మౌత్ టాక్ కూడా బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.మొదటి రోజు 24.35కోట్లు ,రెండో రోజు 32.38కోట్లు వసూళ్లను రాబట్టుకోగా మూడో ఏకంగా 35.10కోట్ల వసూళ్లతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో దూసుకుపోతుంది.దేశ వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో 91.83కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజు తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

8 వసంతాలు నుండి సెకండ్ సింగిల్ రానుంది

మ్యాడ్ తో తెలుగులోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది కేరళ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్.ఇక ఈసినిమా తరువాత అవంతిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు టీజర్ లు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అఖండ 2 టీజర్ రిలీజ్.. తాండవం ఆడిన బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'అఖండ 2: తాండవం' వస్తోంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కోసం వీరు నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. తాజాగా డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా రేపు బాలకృష్ణ 65వ జన్మదినం జరుపుకోబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లెంగ్తీ రన్ టైంతో రానున్న కుబేర

ఈనెలలో ఫస్ట్ మచ్ అవైటెడ్ మూవీ గా రానుంది కుబేర.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈనెల 20న రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా కు షాకింగ్ రన్ టైం ను సెట్ చేశారు మేకర్స్.కుబేర తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా ఈ సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చేసింది.ఇందులో యు/ఏ సర్టిఫికెట్ తో 3 గంటల 15 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుందని వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కమర్షియల్ సినిమాలకి అవార్డ్స్.. సరికొత్త పంథాలో TGFA

ప్రయోగాత్మక సినిమాలతో పొలిస్తే కమర్షియల్ సినిమాలకు ఆదరణఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అవే ఎక్కువ వసూళ్లను కూడా రాబట్టుకుంటాయి. కానీ అవార్డుల విషయానికి వస్తే మాత్రం రివర్స్. ప్రయోగాత్మక సినిమాలను ఇందులో పెద్ద పీట వేస్తారు. కమర్షియల్ సినిమాలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న సందర్భాలు తక్కువ. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా అందించిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్‌లో మాత్రం కమర్షియల్ సినిమాల హవా కొనసాగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మెగా 157(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ కాగా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు డెహ్రాడూన్ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఇందుకోసం చిరు నిన్ననే డెహ్రాడూన్ చేరుకోగా హీరోయిన్ నయనతార కూడా ఈషెడ్యూల్ లో జాయిన్ కానుంది.ఎలాంటి డిలే లేకుండా అనుకున్న ప్రకారం షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు.అనిల్ స్పీడ్ చూస్తుంటే అక్టోబర్ వరకు షూటింగ్ అంతా కంప్లీట్ చేసేలా వున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆశీర్వాద్ సినిమాస్ చేతికి కన్నప్ప

మచ్ అవైటెడ్ కన్నప్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం.అందులో భాగంగా రెండు రోజుల క్రితం గుంటూరులో భారీ ఈవెంట్ నిర్వహించారు.త్వరలోనే మరో ఈవెంట్ జరుగనుంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విజయ్ మిల్టన్ ద్విభాషా చిత్రంలో సునీల్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

తమ్ముడు ట్రైలర్ వస్తోంది

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. జులై 4న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'మూడ్ ఆఫ్ తమ్ముడు' పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్ కంప్లీట్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖిల్-జైనాబ్ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం జైన‌బ్‌తో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ, సోదరి నాగ సుశీల, ఆమె తనయుడు సుశాంత్, మరో సోదరి సంతానం సుప్రియ, సుమంత్ సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గోపీచంద్ మలినేనితో మరోసారి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ రేపు త‌న 65వ పుట్టిన‌రోజును జ‌రుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించి ఆయ‌న బ‌ర్త్‌డే కానుకగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తుండగా.. తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీనికోసం ఆయన ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్‌ మలినేనితో మరోసారి చేతులు కలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఓజీ.. షూట్ కంఫ్లీట్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల మేకర్స్ పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ గారు మీతో ఇంకో సినిమా చేయాలన్నారు - జ్యోతి కృష్ణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు జూన్ 12 న విడుదలకావల్సి ఉండగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది.ఇక ఈసినిమాపై అంచనాలు మరింత పెంచాడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.నిన్న ఓ ఈవెంట్ లో జ్యోతి కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Nandamuri Balakrishna Continues His Father NTR's Legacy in TFI For 50 Years
సినిమా వార్తలు

50 ఏళ్లుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలయ్య

తెలుగునాట సుపరిచితమైన ఇంటిపేరు నందమూరి. ఇది వింటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు. తెలుగు ప్రజలు ఆయనను ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటుంటారు. అయితే ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుతమైన ప్రతిభ చూపారు. అలాగే ఎన్నో పౌరాణిక, చారిత్రిక పాత్రలతో తెలుగు ప్రజల మదిలో దేవుడిగా కొలువుదీరారు.

Srikanth Mవాట్సాప్
Ram charan may collaborate with Tivikram after Peddi
సినిమా వార్తలు

పెద్ది తరువాత రామ్ చరణ్ సుకుమార్ తో కాకుండా

గేమ్ ఛేంజర్ రూపంలో దాదాపు మూడేళ్ళ టైం తీసుకున్నాడు రామ్ చరణ్.శంకర్ డైరెక్ట్ చేసిన ఈసినిమా ఈ సంక్రాంతికి వచ్చింది.ఈసినిమా ఇచ్చిన రిజల్ట్ తో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలను మాత్రం తొందరగా పూర్తి చేసి కనీసం ఏడాదికి ఒకటైనా రిలీజ్ ఉండేలా ఫిక్స్ అయ్యాడు.అందులో భాగంగా ప్రస్తుతం పెద్ది చేస్తున్నాడు.పెద్దగా విఎఫ్ఎక్స్ అవసరం లేకుండా రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఈనవంబర్ కల్లా ప్యాకప్ చెప్పనున్నారు.మార్చి 27న రిలీజ్ చేస్తామని ఇంతకుముందే ప్రకటించారు.ఆలెక్కనా టైం చాలా ఉండడంతో దాదాపు ఆ డేట్ కు రావడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
Nandamuri Balakrishna Birth Day Pawan Kalyan and Many Celebs Extends Wishes
సినిమా వార్తలు

బాలకృష్ణ బర్త్ డే.. పవన్ కళ్యాణ్ సహా సినీ ప్రముఖుల విషెస్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌ రామారావు నట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఆ తరువాత తన సొంత ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1974లో 'తాతమ్మ కల' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన ఆయన ఇటీవలే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 50 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలో 100కి పైగా సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Akhanda 2 - Thaandavam Teaser Highlights
ట్రైలర్ & టీజర్

అఖండ 2: తాండవం టీజర్‌లో ఇవి గమనించారా..?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly on June 14
సాంగ్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక.. దిల్‌ రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల 'తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.

Srikanth Mవాట్సాప్
We will announce the release date of Hari Hara Veera Mallu very soon, say the makers
రిలీజ్ అప్‌డేట్

హరి హర వీరమల్లు ఆ డేట్స్ కి కాదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రావాల్సిఉండగా వాయిదాపడింది.పోస్ట్ ప్రొడక్షన్ కాకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈసినిమా రిలీజ్ డేట్స్ ఇవేనని నిన్నటి నుండి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.కొందరేమో జులై 18న రిలీజ్ కానుంది ఇంకొందరేమో ఆగస్టు 1 న రానుందని ఇలా డేట్స్ వేస్తున్నారు.ఇక ఈ విషయం నిర్మాతల వరకు వెళ్లడంతో వారు క్లారిటీ ఇచ్చారు.అవన్నీ నమ్మకండి. అతి త్వరలో ట్రైలర్ తోపాటు రిలీజ్ డేట్ చెప్పనున్నామని అని ఎక్స్ ద్వారా ప్రకటించారు.మరి రిలీజ్ కు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
housefull 5 ww 3 days collections
బాక్సాఫీస్

హౌస్ ఫుల్ 5 త్రీ డేస్ కలెక్షన్స్

సూపర్ హిట్ ప్రాంచైజీ హౌస్ ఫుల్ నుండి లేటెస్ట్ గా వచ్చిన సీక్వెల్ హౌస్ ఫుల్ 5.గత శుక్రవారం ఈసినిమా రిలీజ్ అవ్వగా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.మౌత్ టాక్ కూడా బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.మొదటి రోజు 24.35కోట్లు ,రెండో రోజు 32.38కోట్లు వసూళ్లను రాబట్టుకోగా మూడో ఏకంగా 35.10కోట్ల వసూళ్లతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో దూసుకుపోతుంది.దేశ వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో 91.83కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజు తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
8 vasantalu second single out on june 11th
సినిమా వార్తలు

8 వసంతాలు నుండి సెకండ్ సింగిల్ రానుంది

మ్యాడ్ తో తెలుగులోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది కేరళ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్.ఇక ఈసినిమా తరువాత అవంతిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు టీజర్ లు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2: Thandavam Teaser Released
ట్రైలర్ & టీజర్

అఖండ 2 టీజర్ రిలీజ్.. తాండవం ఆడిన బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'అఖండ 2: తాండవం' వస్తోంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కోసం వీరు నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. తాజాగా డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా రేపు బాలకృష్ణ 65వ జన్మదినం జరుపుకోబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
shocking run time set for kuberaa
సినిమా వార్తలు

లెంగ్తీ రన్ టైంతో రానున్న కుబేర

ఈనెలలో ఫస్ట్ మచ్ అవైటెడ్ మూవీ గా రానుంది కుబేర.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈనెల 20న రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా కు షాకింగ్ రన్ టైం ను సెట్ చేశారు మేకర్స్.కుబేర తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా ఈ సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చేసింది.ఇందులో యు/ఏ సర్టిఫికెట్ తో 3 గంటల 15 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుందని వుంది.

Mahender Reddyవాట్సాప్
Telangana Gaddar Film Awards Embraces Commercial Movies
సినిమా వార్తలు

కమర్షియల్ సినిమాలకి అవార్డ్స్.. సరికొత్త పంథాలో TGFA

ప్రయోగాత్మక సినిమాలతో పొలిస్తే కమర్షియల్ సినిమాలకు ఆదరణఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అవే ఎక్కువ వసూళ్లను కూడా రాబట్టుకుంటాయి. కానీ అవార్డుల విషయానికి వస్తే మాత్రం రివర్స్. ప్రయోగాత్మక సినిమాలను ఇందులో పెద్ద పీట వేస్తారు. కమర్షియల్ సినిమాలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న సందర్భాలు తక్కువ. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా అందించిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్‌లో మాత్రం కమర్షియల్ సినిమాల హవా కొనసాగింది.

Srikanth Mవాట్సాప్
mega 157 second schedule starts today
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మెగా 157(వర్కింగ్ టైటిల్).రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ కాగా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు డెహ్రాడూన్ లో స్టార్ట్ అయ్యింది.ఇందులో ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఇందుకోసం చిరు నిన్ననే డెహ్రాడూన్ చేరుకోగా హీరోయిన్ నయనతార కూడా ఈషెడ్యూల్ లో జాయిన్ కానుంది.ఎలాంటి డిలే లేకుండా అనుకున్న ప్రకారం షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు.అనిల్ స్పీడ్ చూస్తుంటే అక్టోబర్ వరకు షూటింగ్ అంతా కంప్లీట్ చేసేలా వున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Aashirvad Cinemas has acquired Kannappa distribution rights in Kerala
సినిమా వార్తలు

ఆశీర్వాద్ సినిమాస్ చేతికి కన్నప్ప

మచ్ అవైటెడ్ కన్నప్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం.అందులో భాగంగా రెండు రోజుల క్రితం గుంటూరులో భారీ ఈవెంట్ నిర్వహించారు.త్వరలోనే మరో ఈవెంట్ జరుగనుంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Actor Sunil Joins Vijay Milton’s Tamil-Telugu Bilingual Film
సినిమా వార్తలు

విజయ్ మిల్టన్ ద్విభాషా చిత్రంలో సునీల్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మరియు సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు.

Srikanth Mవాట్సాప్
Team Thammudu Announces Trailer Release Date
ట్రైలర్ & టీజర్

తమ్ముడు ట్రైలర్ వస్తోంది

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. జులై 4న థియేటర్లలోకి వస్తోంది. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'మూడ్ ఆఫ్ తమ్ముడు' పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Karthi’s Sardar 2 Wraps Up The Shoot
షూటింగ్ అప్‌డేట్

కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్ కంప్లీట్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Akhil-Zainab Reception Venkatesh Mahesh Babu, Ram Charan, Yash, Sudeep and Other Celebs Attends
సినిమా వార్తలు

అఖిల్-జైనాబ్ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం జైన‌బ్‌తో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ, సోదరి నాగ సుశీల, ఆమె తనయుడు సుశాంత్, మరో సోదరి సంతానం సుప్రియ, సుమంత్ సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Reunite With Gopichandh Malineni For NBK 111
సినిమా వార్తలు

గోపీచంద్ మలినేనితో మరోసారి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ రేపు త‌న 65వ పుట్టిన‌రోజును జ‌రుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించి ఆయ‌న బ‌ర్త్‌డే కానుకగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తుండగా.. తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు. దీనికోసం ఆయన ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్‌ మలినేనితో మరోసారి చేతులు కలిపారు.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan's Wraps Up His Shoot For OG
షూటింగ్ అప్‌డేట్

ఓజీ.. షూట్ కంఫ్లీట్ చేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాల మేకర్స్ పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
pawan said to me we will do one more film says jyothi krishna

షేర్