గత ఏడాది మిడిల్ క్లాస్ బయోపిక్ గా వచ్చిన #90s వెబ్ సిరీస్ ఓటిటి లో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ సిరీస్ కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఇప్పుడు దీనికి సీక్వెల్ సినిమాగా తీస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా లాంఛ్ కూడా అయ్యింది.ఇందులో ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య జంటగా నటించనున్నారు.
ఇక ఈసినిమా ఈనెల 9నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.హైదరాబాద్ లో దాదాపు 10 రోజులు షూట్ చేసిన తరువాత ఆ తరువాత యూకే వెళ్లనున్నారు. అక్కడే మిగితా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇందులో శివాజీ ,వాసుకి కీలక పాత్రల్లో కనిపించనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మళయాల మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక బ్లాక్ బస్టర్ బేబీ తరువాత ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య మరోసారి కలిసి నటించనున్నారు.మరి ఈసినిమా వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.త్వరలోనే టైటిల్ చెప్పనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Mooga Manasulu Telugu Full Movie | ANR | Savitri | Jamuna | Telugu Old Movies | Part 11 | TFN
14:15

Manu Telugu Movie Back To Back Best Scenes | Chandini Chowdary | Raja Goutham | Telugu FilmNagar
26:50

Sai Durgha Tej Risks His Life For India | Jawaan Telugu Movie Scenes | Prasanna | Mehreen Pirzada
05:05

Manchu Vishnu About Prabhas | Kannappa | Manchu Vishnu Latest Interview | Telugu FilmNagar
06:06
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























