కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ చేతికి కన్నప్ప

మంచు విష్ణు కన్నప్ప మరో 16 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇక ఈనెల 13న ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈ ట్రైలర్ రిలీజైయ్యాక సినిమాపై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంటున్నారు.అందులో భాగంగా కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.ఇక తమిళం లో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినా శక్తి ఫిలిం ఫ్యాక్టరీ కన్నప్ప ను అక్కడ రిలీజ్ చేయనుంది. దాంతో కన్నప్ప తమిళనాడులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కూలీలో అమీర్ ఖాన్ కూడా

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖానే కన్ ఫర్మ్ చేశాడు.నేను కూలీలో నటిస్తున్నాను.నా పాత్ర చాలా స్ప్రైజింగ్ గా ఉంటుంది. అందరికి నచ్చుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.ఇక అమీర్ ఖాన్ ఉండడంతో హిందీలో కూడా కూలీకి సాలిడ్ ఓపెనింగ్స్ రానున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మైథాలజీ సినిమా

అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబోలో ఇంకో సినిమా రానుంది.అయితే ఈసారి మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నారు.నిజానికి ఈసినిమా అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నాడు త్రివిక్రమ్.కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది.ఎన్టీఆర్ కూడా ఈసినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.అయితే అంతకుముందే ఆల్రెడీ నిర్మాత నాగవంశీ ఈసినిమా గురించి హింట్ ఇచ్చేశాడు.ఇక ఈన్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

తమ్ముడు ట్రైలర్ రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

AA 22 x A 6 షూటింగ్ షురూ కానుంది

పుష్ప 2 తో సెన్సేషన్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నెక్స్ట్ మూవీ ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.ఇక ఈసినిమా షూటింగ్ రేపటి నుండి ముంబై లో జరగనుందని సమాచారం.విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

8 వసంతాలు సెకండ్ సింగిల్ రిలీజ్

మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటివరకు రెండు టీజర్ లు ,ఒక సాంగ్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే అనుకోని కారణాలతో మొదలైన కొన్నిరోజులకే ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2.. ఎన్టీఆర్ డబ్బింగ్ షురూ

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో

తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'హరిహర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర థర్డ్ సింగిల్ రిలీజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర మరో 9రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తుంది కుబేర టీం.అందులో భాగంగా నిన్న ముంబై లో ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో కుబేర థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు ఏఎస్ రవికుమార్ చౌదరి క‌న్నుముశారు. కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న తాజాగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య, పిల్ల‌లు ఉండ‌గా, గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్ కారణంగా రవికుమార్ చౌదరి తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర.. ఐ ఓపెనర్ లాంటి సినిమా - రష్మిక మందన్న

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో 'కుబేర' ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో 'కుబేర' ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేరలో నాది బెగ్గర్ క్యారెక్టర్ - ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో 'కుబేర' ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ని హ్యూమన్ మిషన్ లా చూపించాం - క్యాస్టూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ లో ఎన్టీఆర్ కనిపించిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.హృతిక్ కి దీటుగా ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించాడు.ఎన్టీఆర్ కాస్ట్యూమ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కాస్ట్యూమ్స్ కి ప్రశంసలు దక్కడం తనను ఆశ్చర్యానికి గురిచేసింది అని అంటుంది ఈసినిమా కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ ఆడజానీయా.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అఖండ 2 టీజర్ రెస్పాన్స్ అదిరింది

వూహించనట్లుగానే అఖండ 2 టీజర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.భారీ అంచనాల మధ్య ఈ టీజర్ నిన్న రిలీజ్ అవ్వగా ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ టీజర్ యూట్యూబ్ లో సెన్సషనల్ వ్యూస్ రాబట్టుకుంటుంది.24గంటల్లో 22 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై వున్న అంచనాలను డబుల్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ

చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.2023 లోనే ఈసినిమా లాంఛ్ కాగా 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.అయితే ఆ తరువాత పవన్ పొలిటికల్ గా బిజీగా అవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజే ప్రారంభమైంది.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ షూటింగ్ జరుగుతుంది.పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం నుండి జాయిన్ అయ్యాడు.శ్రీ లీల కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటుంది.దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దింతో సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ కానుంది.పవన్ డేట్స్ ఇవ్వడంతో వీలైనంత తొందరగా షూటింగ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న సందేశాత్మక చిత్రాలు

సాధారణంగా సినిమాలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే చూస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ మంచి సందేశాత్మక చిత్రాలు కూడా తెరకెక్కుతుంటాయి. ప్రతిరోజూ మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను, సమస్యలను ఎత్తిచూపుతుంటాయి. తద్వారా ప్రజలను జాగృతి పరుస్తుంటాయి. ప్రేక్షకులను ఆయా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచింపజేస్తుంటాయి. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణే కాకుండా అవార్డులు సైతం లభిస్తుంటాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కన్నప్ప ట్రైలర్ రానుంది

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మరో 17 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ వచ్చింది. సాంగ్స్ అయితే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈనెల 13న ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ట్రైలర్ రిలీజైయ్యాక సినిమాపై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ నిర్మాతలు ఈసినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.అందులో భాగంగా కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వేల కోట్ల సినిమాలు మేము కూడా చేయలేకపోయాం, కానీ రష్మిక.. నాగార్జున

రష్మిక మందన్న ఒక ట్యాలెంటెడ్ పవర్ హౌస్ అని పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున. ఈ మేరకు ఆయన ఈరోజు ముంబై వేదికగా జరిగిన 'కుబేర' మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న జంటగా నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున ఒక కీలక పాత్రను పోషించారు. జూన్ 20న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Sakthi Film factory bagged kannappa tamilnadu theatrical rights
సినిమా వార్తలు

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ చేతికి కన్నప్ప

మంచు విష్ణు కన్నప్ప మరో 16 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇక ఈనెల 13న ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈ ట్రైలర్ రిలీజైయ్యాక సినిమాపై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంటున్నారు.అందులో భాగంగా కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.ఇక తమిళం లో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినా శక్తి ఫిలిం ఫ్యాక్టరీ కన్నప్ప ను అక్కడ రిలీజ్ చేయనుంది. దాంతో కన్నప్ప తమిళనాడులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
amir khan play a cameo role in coolie
సినిమా వార్తలు

కూలీలో అమీర్ ఖాన్ కూడా

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖానే కన్ ఫర్మ్ చేశాడు.నేను కూలీలో నటిస్తున్నాను.నా పాత్ర చాలా స్ప్రైజింగ్ గా ఉంటుంది. అందరికి నచ్చుతుందని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.ఇక అమీర్ ఖాన్ ఉండడంతో హిందీలో కూడా కూలీకి సాలిడ్ ఓపెనింగ్స్ రానున్నాయి.

Mahender Reddyవాట్సాప్
ntr trivikram collaborate for a mythology film
సినిమా వార్తలు

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మైథాలజీ సినిమా

అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబోలో ఇంకో సినిమా రానుంది.అయితే ఈసారి మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నారు.నిజానికి ఈసినిమా అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నాడు త్రివిక్రమ్.కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది.ఎన్టీఆర్ కూడా ఈసినిమా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.అయితే అంతకుముందే ఆల్రెడీ నిర్మాత నాగవంశీ ఈసినిమా గురించి హింట్ ఇచ్చేశాడు.ఇక ఈన్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Mahender Reddyవాట్సాప్
Nithiin's Thammudu Trailer Released
ట్రైలర్ & టీజర్

తమ్ముడు ట్రైలర్ రిలీజ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
AA 22 x A 6 shoot begins tomorrow
షూటింగ్ అప్‌డేట్

AA 22 x A 6 షూటింగ్ షురూ కానుంది

పుష్ప 2 తో సెన్సేషన్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నెక్స్ట్ మూవీ ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.ఇక ఈసినిమా షూటింగ్ రేపటి నుండి ముంబై లో జరగనుందని సమాచారం.విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుంది.

Mahender Reddyవాట్సాప్
8 Vasantalu second single Parichayamila out now
సినిమా వార్తలు

8 వసంతాలు సెకండ్ సింగిల్ రిలీజ్

మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటివరకు రెండు టీజర్ లు ,ఒక సాంగ్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Power Star Pawan Kalyan Joins Ustaad Bhagat Singh Shoot
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే అనుకోని కారణాలతో మొదలైన కొన్నిరోజులకే ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

Srikanth Mవాట్సాప్
NTR Starts Dubbing For War 2
సినిమా వార్తలు

వార్ 2.. ఎన్టీఆర్ డబ్బింగ్ షురూ

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Al-Zahra Studio Presents Mind Blowing Visuals Like Never Before
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో

తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'హరిహర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
kuberaa third single is out now
సినిమా వార్తలు

కుబేర థర్డ్ సింగిల్ రిలీజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర మరో 9రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తుంది కుబేర టీం.అందులో భాగంగా నిన్న ముంబై లో ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో కుబేర థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Tollywood Director AS Ravi Kumar Chowdary Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు ఏఎస్ రవికుమార్ చౌదరి క‌న్నుముశారు. కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న తాజాగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య, పిల్ల‌లు ఉండ‌గా, గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్ కారణంగా రవికుమార్ చౌదరి తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.

Srikanth Mవాట్సాప్
Kuberaa is an Eye Opener Film, Says Rashmika Mandanna
సినిమా వార్తలు

కుబేర.. ఐ ఓపెనర్ లాంటి సినిమా - రష్మిక మందన్న

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో 'కుబేర' ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kuberaa is A Special Film For Me, Says King Nagarjuna
సినిమా వార్తలు

కుబేర నాకు చాలా స్పెషల్ ఫిలిం - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో 'కుబేర' ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Hero Danush Reveals He Played Begger Character in Kuberaa
సినిమా వార్తలు

కుబేరలో నాది బెగ్గర్ క్యారెక్టర్ - ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో 'కుబేర' ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 'పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

Srikanth Mవాట్సాప్
ఎన్టీఆర్ ని హ్యూమన్ మిషన్ లా చూపించాం - క్యాస్టూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ని హ్యూమన్ మిషన్ లా చూపించాం - క్యాస్టూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ లో ఎన్టీఆర్ కనిపించిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.హృతిక్ కి దీటుగా ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించాడు.ఎన్టీఆర్ కాస్ట్యూమ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కాస్ట్యూమ్స్ కి ప్రశంసలు దక్కడం తనను ఆశ్చర్యానికి గురిచేసింది అని అంటుంది ఈసినిమా కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ ఆడజానీయా.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Teaser gets sensational views on youtube
ట్రైలర్ & టీజర్

అఖండ 2 టీజర్ రెస్పాన్స్ అదిరింది

వూహించనట్లుగానే అఖండ 2 టీజర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.భారీ అంచనాల మధ్య ఈ టీజర్ నిన్న రిలీజ్ అవ్వగా ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చింది. యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ టీజర్ యూట్యూబ్ లో సెన్సషనల్ వ్యూస్ రాబట్టుకుంటుంది.24గంటల్లో 22 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై వున్న అంచనాలను డబుల్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh Shoot Started Today at Aluminium Factory in Hyderabad
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ

చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.2023 లోనే ఈసినిమా లాంఛ్ కాగా 20శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.అయితే ఆ తరువాత పవన్ పొలిటికల్ గా బిజీగా అవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజే ప్రారంభమైంది.హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ షూటింగ్ జరుగుతుంది.పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం నుండి జాయిన్ అయ్యాడు.శ్రీ లీల కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటుంది.దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దింతో సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ కానుంది.పవన్ డేట్స్ ఇవ్వడంతో వీలైనంత తొందరగా షూటింగ్…

Mahender Reddyవాట్సాప్
Srimanthudu, Mallesam, Balagam and Other Message Oriented Films Wins TGF Awards
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న సందేశాత్మక చిత్రాలు

సాధారణంగా సినిమాలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే చూస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ మంచి సందేశాత్మక చిత్రాలు కూడా తెరకెక్కుతుంటాయి. ప్రతిరోజూ మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను, సమస్యలను ఎత్తిచూపుతుంటాయి. తద్వారా ప్రజలను జాగృతి పరుస్తుంటాయి. ప్రేక్షకులను ఆయా సమస్యల పరిష్కారం దిశగా ఆలోచింపజేస్తుంటాయి. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణే కాకుండా అవార్డులు సైతం లభిస్తుంటాయి.

Srikanth Mవాట్సాప్
The trailer of Kannappa arrives On 13th June
ట్రైలర్ & టీజర్

కన్నప్ప ట్రైలర్ రానుంది

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మరో 17 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ వచ్చింది. సాంగ్స్ అయితే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈనెల 13న ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ట్రైలర్ రిలీజైయ్యాక సినిమాపై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ నిర్మాతలు ఈసినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.అందులో భాగంగా కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna is A Power House of Talent, Says Nagarjuna at Kuberaa Press Meet

షేర్