సౌత్ టాప్ యాక్ట్రెస్ కీర్తి సురేష్,టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు.ఐ.వి. శశి దర్శకత్వం వహించారు.ఇక ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమాను వచ్చే నెల 4నుండి తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
90లో ఓ విలేజ్ లో జరిగే కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాలో బాబు మోహన్, శత్రు, మరియు తాళ్లూరి రామేశ్వరి కీలక పాత్రల్లో నటించగా ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు.రాజేష్ మురుగన్ సంగీతం అందించాడు.
ఈసందర్భంగా డైరెక్టర్ ఐవి శశి మాట్లాడుతా..ఉప్పు కప్పురంబు నేను చాలా కాలంగా తీయాలనుకున్నా.ఫైనల్ గా ఆ కోరిక నెరవేరింది.90ల్లో ఓ గ్రామంలో జరిగే కథ తో ఈసినిమా తీశా.సినిమా అయితే బాగా వచ్చింది.హిలేరియస్ గా ఉంటుంది.వచ్చే నెల 4న ప్రైమ్ లోకి రానుంది. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తానని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: