ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జునల కుబేర ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.ఇక రిలీజ్ కు ముందు ట్రైలర్ ఈసినిమాకు కావాల్సిన బజ్ తీసుకొచ్చింది.నిన్న విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథ తో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.ట్రైలర్ లో ధనుష్ ,నాగార్జున,రష్మిక రోల్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి.వీటికి తోడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించింది.ఓవరాల్ గా ట్రైలర్ కు యూనానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వ్యూస్ పరంగా చూస్తే తెలుగు తోపాటు ,తమిళ ,హిందీ భాషల్లో ట్రైలర్ రిలీజ్ కాగా తెలుగులో అత్యధిక వ్యూస్ ను రాబట్టుకుంది.మూడు భాషల్లో కలిపి ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.100 కోట్లకుపైగా బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఇక గత కొన్ని నెలల నుండి సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది.ఇలాంటి టైం లో దాదాపు సోలోగా విడుదలకానుండడంకుబేరకు అడ్వాంటేజ్ కానుంది.హిట్ టాక్ వస్తే ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ క్రాస్ చేయనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























