కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ గా అనిపించిన సినిమా సైక్ సిద్ధార్థ - ప్రొడ్యూసర్ సురేష్ బాబు

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఇంటర్వ్యూ

ఈషా అందర్ని భయపెడుతుంది- దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె

ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన 'కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈషా'. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సిగ్మా స్పెషల్ సాంగ్ లో కేథరిన్ థ్రెసా

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతున్న సినిమా సిగ్మా.ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి.బిగ్ స్కేల్, యూత్ వైబ్‌తో, సిగ్మా మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్‌ గా మారుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

VD 14 షూట్ అప్డేట్

రీసెంట్ గా కింగ్డమ్ తో వచ్చి ఎట్టకేలకు డీసెంట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఈసినిమా తరువాత విజయ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న VD 14 ( వర్కింగ్ టైటిల్) ఒకటి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

బెల్లా బెల్లా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

మాస్ మహారాజా రవితేజ,'నేను శైలజ' ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రి చేతికి శంబాల

హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్దమవుతుంది.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.దాంతో సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.అందులో భాగంగా థియేట్రికల్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాని సమాచారం.ఇక నైజాంలో ఈసినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదలచేస్తుండడంతో అధిక సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

గత నెలలో ఒకే రోజు థియేటర్లలో విడుదలైన 3 సినిమాలు ఈరోజు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అందులో ది గర్ల్ ఫ్రెండ్ , ది ప్రీ వెడ్డింగ్ షో , జటాధరా సినిమాలు వున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా గత నెలలో 7న థియేటర్లోకి వచ్చి 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

DDLJ సినిమాకు అరుదైన గౌరవం

ప్రేమకథా చిత్రాలలో ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిలిచిన హిందీ సినిమా దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే (డీడీఎల్‌జే) మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 20, 1995న విడుదలైంది. ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, సినిమాలోని రాజ్ (షారుఖ్) మరియు సిమ్రాన్ (కాజోల్) యొక్క ఐకానిక్ పోజులో ఉన్న కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 విడుదల వాయిదా

సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది.నిన్న రాత్రే ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అయితే మరి కొన్ని గంటల్లో ఈ షోస్ స్టార్ట్ అవుతాయనగా ప్రీమియర్స్ క్యాన్సల్ అని న్యూస్ వచ్చింది. అయితే ప్రీమియర్స్ రద్దు అయినా రేపు ఈసినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో వున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుండి ఎమోషనల్ సాంగ్ పొమ్మంటే రిలీజ్

హీరో నాగ శౌర్య నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించగా శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. ఈరోజు సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీతేజ్ విషయంలో ఎలాంటి సపోర్ట్ చేయడానికైనా మేము సిద్ధం - దిల్ రాజు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ (TFDC) చైర్మన్ దిల్ రాజు భరోసా ఇచ్చారు. ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా దిల్ రాజు నేడు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో అదరగొడుతున్న అఖండ 2

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2: తాండవం సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.అయితే అంతకుముందే మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి.ఇకనార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొడుతుంది.ఇప్పటివరకు ఈసినిమాకు అక్కడ ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటివరకు 400K డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.హిట్ టాక్ వస్తే ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా నిన్నటి తో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే రివ్యూస్ పాజిటివ్ గా వచ్చిన మొదటి వారంలో ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం సాధించలేకపోయింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. రామ్ అయితే చాలా పర్సనల్ గా తీసుకొని సినిమాకు అన్ని తానై వ్యవహరించాడు. కానీ అన్ సీజన్ లో విడుదలకావడంతో ఊహించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.ఇక రెండో వారంలో సినిమా పుంజుకుంటుందని ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గాఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దేవుని దయ లేకుండా అఖండ 2 లాంటి సినిమా చేయలేం-బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్( 86) అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ ప్రాంగణంలో ఉన్న తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆయన డిసెంబర్ 3, 1939న జన్మించారు.నిన్ననే ఆయన 86వ పుట్టినరోజు జరుపుకోగా సరిగ్గా ఒక రోజు తర్వాత కన్నుమూశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఈ సారి సెకండ్ సింగిల్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెకండ్ సింగిల్ గురించి తాజాగా అప్‌డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా ముందు ఈనెల 6న సాంగ్ ప్రోమోను రిలీజ్ కానుంది. ఇక ఫస్ట్ సాంగ్ మీసాల పిల్లా రీసెంట్ గా కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై 76 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి భారీ విజయాన్ని సాధించడం తో రెండో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జపాన్ లో విడుదలకానున్న పుష్ప 2 ది రూల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ 1800కోట్ల పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పుడు జపాన్‌లో కూడా విడుదల కానుంది.ఈ చిత్రం జనవరి 16, 2026న జపాన్ థియేటర్లలో విడుదల కానుంది. జపాన్‌లో ఈ సినిమాను 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి గీక్ పిక్చర్స్ మరియు షోచికు అనే డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని జపాన్‌ ప్రేక్షకులకు అందించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దృశ్యం 3 షూట్ కంప్లీట్

12 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం.సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత దృశ్యం తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మన శంకరవరప్రసాద్ గారు కోసం తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకున్న వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న నెక్స్ట్ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది.అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్‌ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆ వార్తలు నిజం కావు, దయచేసి పుకార్లుప్రచారం చేయకండి: ప్రొడ్యూసర్ దిల్ రాజు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము” అన్నారు నిర్మాత దిల్ రాజు.”ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Suresh Babu says Psych Siddhartha Is the Most Special Film After Pelli Choopulu and Co Kancharapalem
సినిమా వార్తలు

పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత అంత స్పెషల్ గా అనిపించిన సినిమా సైక్ సిద్ధార్థ - ప్రొడ్యూసర్ సురేష్ బాబు

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది…

Mahender Reddyవాట్సాప్
Isha Set to Scare the Audience Says Director Srinivas Manne
ఇంటర్వ్యూ

ఈషా అందర్ని భయపెడుతుంది- దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె

ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన 'కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈషా'. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో…

Mahender Reddyవాట్సాప్
catherine tresa shines in sigma special track
సాంగ్

సిగ్మా స్పెషల్ సాంగ్ లో కేథరిన్ థ్రెసా

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతున్న సినిమా సిగ్మా.ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి.బిగ్ స్కేల్, యూత్ వైబ్‌తో, సిగ్మా మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్‌ గా మారుతోంది.

Mahender Reddyవాట్సాప్
VD14 On Going Schedule Has Wrapped
షూటింగ్ అప్‌డేట్

VD 14 షూట్ అప్డేట్

రీసెంట్ గా కింగ్డమ్ తో వచ్చి ఎట్టకేలకు డీసెంట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఈసినిమా తరువాత విజయ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న VD 14 ( వర్కింగ్ టైటిల్) ఒకటి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Bella Bella’ First Single from Bhartha Mahasayulaku wignyapthi Gets an Excellent Response
సాంగ్

బెల్లా బెల్లా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్

మాస్ మహారాజా రవితేజ,'నేను శైలజ' ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Shambhala Nizam Theatrical Rights Bagged by Mythri Movie Distributors LLP
సినిమా వార్తలు

మైత్రి చేతికి శంబాల

హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్దమవుతుంది.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.దాంతో సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది.అందులో భాగంగా థియేట్రికల్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడయ్యాని సమాచారం.ఇక నైజాంలో ఈసినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదలచేస్తుండడంతో అధిక సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Three New Telugu Movies Streaming on OTT from Today
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

గత నెలలో ఒకే రోజు థియేటర్లలో విడుదలైన 3 సినిమాలు ఈరోజు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అందులో ది గర్ల్ ఫ్రెండ్ , ది ప్రీ వెడ్డింగ్ షో , జటాధరా సినిమాలు వున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా గత నెలలో 7న థియేటర్లోకి వచ్చి 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Dilwale Dulhania Le Jayenge Achieves a Rare Milestone Honour
సినిమా వార్తలు

DDLJ సినిమాకు అరుదైన గౌరవం

ప్రేమకథా చిత్రాలలో ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిలిచిన హిందీ సినిమా దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే (డీడీఎల్‌జే) మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 20, 1995న విడుదలైంది. ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, సినిమాలోని రాజ్ (షారుఖ్) మరియు సిమ్రాన్ (కాజోల్) యొక్క ఐకానిక్ పోజులో ఉన్న కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Release Postponed
సినిమా వార్తలు

అఖండ 2 విడుదల వాయిదా

సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కూడా అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించింది.నిన్న రాత్రే ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అయితే మరి కొన్ని గంటల్లో ఈ షోస్ స్టార్ట్ అవుతాయనగా ప్రీమియర్స్ క్యాన్సల్ అని న్యూస్ వచ్చింది. అయితే ప్రీమియర్స్ రద్దు అయినా రేపు ఈసినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో వున్నారు.

Mahender Reddyవాట్సాప్
Emotional Song ‘Pommante’ Released from Bad Boy Karthik
సాంగ్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుండి ఎమోషనల్ సాంగ్ పొమ్మంటే రిలీజ్

హీరో నాగ శౌర్య నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించగా శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి, టీజర్ కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. ఈరోజు సినిమాలోని పొమ్మంటే అనే ఎమోషనల్ పాటను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Dil Raju Assures All Possible Support for Sritej
సినిమా వార్తలు

శ్రీతేజ్ విషయంలో ఎలాంటి సపోర్ట్ చేయడానికైనా మేము సిద్ధం - దిల్ రాజు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ (TFDC) చైర్మన్ దిల్ రాజు భరోసా ఇచ్చారు. ఈ దురదృష్టకర సంఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా దిల్ రాజు నేడు శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Rocks the North American Box Office
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో అదరగొడుతున్న అఖండ 2

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2: తాండవం సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.అయితే అంతకుముందే మరి కొన్ని గంటల్లో ఓవర్సీస్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి.ఇకనార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొడుతుంది.ఇప్పటివరకు ఈసినిమాకు అక్కడ ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటివరకు 400K డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి.హిట్ టాక్ వస్తే ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Crosses the Half-Million Dollar Mark
సినిమా వార్తలు

హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా నిన్నటి తో రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే రివ్యూస్ పాజిటివ్ గా వచ్చిన మొదటి వారంలో ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం సాధించలేకపోయింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. రామ్ అయితే చాలా పర్సనల్ గా తీసుకొని సినిమాకు అన్ని తానై వ్యవహరించాడు. కానీ అన్ సీజన్ లో విడుదలకావడంతో ఊహించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.ఇక రెండో వారంలో సినిమా పుంజుకుంటుందని ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గాఉంది.

Mahender Reddyవాట్సాప్
We Can’t Make a Film Like Akhanda 2 Without God’s Grace says Balakrishna
సినిమా వార్తలు

దేవుని దయ లేకుండా అఖండ 2 లాంటి సినిమా చేయలేం-బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Veteran Producer AVM Saravanan Passes Away
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్( 86) అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఏవీఎం స్టూడియోస్ ప్రాంగణంలో ఉన్న తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆయన డిసెంబర్ 3, 1939న జన్మించారు.నిన్ననే ఆయన 86వ పుట్టినరోజు జరుపుకోగా సరిగ్గా ఒక రోజు తర్వాత కన్నుమూశారు.

Mahender Reddyవాట్సాప్
Second Single Sasirekha from Mana Shankara Vara Prasad Garu Gets Release Date
రిలీజ్ అప్‌డేట్

ఈ సారి సెకండ్ సింగిల్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెకండ్ సింగిల్ గురించి తాజాగా అప్‌డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నారు. అంతకన్నా ముందు ఈనెల 6న సాంగ్ ప్రోమోను రిలీజ్ కానుంది. ఇక ఫస్ట్ సాంగ్ మీసాల పిల్లా రీసెంట్ గా కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై 76 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి భారీ విజయాన్ని సాధించడం తో రెండో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 The Rule Set for Release in Japan
సినిమా వార్తలు

జపాన్ లో విడుదలకానున్న పుష్ప 2 ది రూల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ 1800కోట్ల పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పుడు జపాన్‌లో కూడా విడుదల కానుంది.ఈ చిత్రం జనవరి 16, 2026న జపాన్ థియేటర్లలో విడుదల కానుంది. జపాన్‌లో ఈ సినిమాను 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి గీక్ పిక్చర్స్ మరియు షోచికు అనే డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని జపాన్‌ ప్రేక్షకులకు అందించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Drishyam 3 Successfully Completes Shoot
సినిమా వార్తలు

దృశ్యం 3 షూట్ కంప్లీట్

12 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం.సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత దృశ్యం తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Venkatesh Completes Shooting for His Role in Mana Shankara Vara Prasad Garu
షూటింగ్ అప్‌డేట్

మన శంకరవరప్రసాద్ గారు కోసం తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకున్న వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న నెక్స్ట్ మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది.అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్‌ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు.

Mahender Reddyవాట్సాప్
Those Reports Are Not True Please Don’t Spread Rumours says Producer Dil Raju

షేర్