బాలకృష్ణ - బోయపాటి తిరుగులేని కాంబినేషన్
నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బోయపాటి శ్రీను కలయిక తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ కాంబినేషన్ మాస్ అభిమానుల నాడిని పసిగట్టి, వారికి కావాల్సిన పవర్‌ఫుల్ ఎలిమెంట్స్‌ని ప్యాక్ చేసి, బాక్సాఫీస్‌ని షేక్ చేసే ఒక బ్రాండ్గా మారింది. బాలయ్యలోని మాస్ యాంగిల్‌ను, ఆయన ఎనర్జీని పూర్తిస్థాయిలో వెలికితీయడంలో బోయపాటి శ్రీను చూపిన ప్రతిభ అసాధారణం. ఈకాంబో లో వచ్చిన ప్రతీ సినిమా ఒకదానిని మించి మరొకటి రికార్డులు సృష్టించాయి.
పూర్తి వార్త చదవండి

















