కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
బాక్సాఫీస్

ఇక్కడి నుండి సినిమా చాలా లాంగ్ వెళ్లబోతుంది -డైరెక్టర్ మహేష్ బాబు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
బాక్సాఫీస్

కలెక్షన్స్ కాస్త తక్కువగానే వున్నాయి - మైత్రి రవి

తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహాలక్ష్మి క్యారెక్టర్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను - భాగ్య శ్రీ బోర్సే

TFI ఫెయిల్ అయ్యింది అని అంటున్నారు - రామ్ పోతినేని

హాఫ్ మిలియన్ మార్క్ చేరువలో ఆంధ్ర కింగ్ తాలూకా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా గత వారంలో థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా లేవు. అన్ సీజన్ లో విడుదలకావడంతో ఊహించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.అయితే రెండో వారంలో సినిమా పూజనుకుంటుంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గాఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

అన్నగారు వస్తారు రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో కార్తీ నెక్స్ట్ వా వాతియార్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్ . డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈసినిమా .పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో వాయిదా వేశారు.ఇక కొత్త విడుదలతేదిని ప్రకటించారు. ఓ వారం ఆలస్యంగా ఈనెల 12న తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో వస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రానుంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి తొలి పాట త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ ఫిల్మ్ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గాను సక్సెస్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

అఖండ 2 లో చాలా గూస్‌బంప్స్ మోమెంట్స్ ఉన్నాయి - నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎపిక్ గ్లింప్స్ రిలీజ్

బేబీ తో హిట్‌ పెయిర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రెండో పెళ్లి చేసుకున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లను నిజం చేస్తూ, దర్శకుడు రాజ్ నిడిమోరును ఈరోజు ఆమె వివాహం చేసుకున్నారు.వీరిద్దరి పెళ్లి వేడుక సో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మంది అతిథులు, దాదాపు 30 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

చిరంజీవి, వెంకటేష్ లపై సాంగ్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పైగా వ్యూస్ ని సంపాదించి ఎప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది.హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీవి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగిన MB50 వేడుకలు

ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

అఖండ కంటే అఖండ తాండవంలో ఎక్కువ హై మూమెంట్స్ ఉంటాయి - ఆది పినిశెట్టి

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో, ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు విలక్షణ నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్పిన సంగతులివే..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.బెల్లా బెల్లా అంటూ వచ్చిన ఈసాంగ్ క్యాచీ గా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

నేను చేసిన జనని పాత్ర కథలో చాలా కీలకంగా వుంటుంది - హర్షాలి మల్హోత్రా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంల కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ షెడ్యూల్ లో పెద్ది

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కు, ‘చికిరి’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి అందరికీ తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ‘పెద్ది’ని భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

తేరే ఇష్క్ మే ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్

తమిళ హీరో ధనుష్ హిందీలో నటించిన తాజా రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మేన్'. ఈసినిమా నిన్న థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. దాంతో తొలిరోజు సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది. కేవలం ఇండియాలో హిందీ వెర్షన్ మొదటి రోజు 15.06 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫార్స్ చేతికి స్వయంభు ఓవర్సీస్ రైట్స్

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చారిత్రక చిత్రం స్వయంభూ. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ 7కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే రికార్డు ఓవర్సీస్ డీల్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా మాస్ జాతర తో రాగ ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.ఇక నెక్స్ట్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Director Mahesh Babu P Predicts Fantastic Box Office Run For Andhra King Taluka
బాక్సాఫీస్

ఇక్కడి నుండి సినిమా చాలా లాంగ్ వెళ్లబోతుంది -డైరెక్టర్ మహేష్ బాబు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Producer Mythri Ravi Confident on Strong Run For Andhra King Taluka Next Week
బాక్సాఫీస్

కలెక్షన్స్ కాస్త తక్కువగానే వున్నాయి - మైత్రి రవి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Actress Bhagyashri Borse Says, She Feels Proud For Mahalakshmi Character in Andhra King Taluka
సినిమా వార్తలు

మహాలక్ష్మి క్యారెక్టర్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను - భాగ్య శ్రీ బోర్సే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Hero Ram Pothineni Thanks Fans For Grand Success of Andhra King Taluka
సినిమా వార్తలు

TFI ఫెయిల్ అయ్యింది అని అంటున్నారు - రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Thaluka Nearing the Half-Million Mark
సినిమా వార్తలు

హాఫ్ మిలియన్ మార్క్ చేరువలో ఆంధ్ర కింగ్ తాలూకా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలుకా గత వారంలో థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం ఆశించినంతగా లేవు. అన్ సీజన్ లో విడుదలకావడంతో ఊహించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.అయితే రెండో వారంలో సినిమా పూజనుకుంటుంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గాఉంది.

Mahender Reddyవాట్సాప్
అన్నగారు వస్తారు రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

అన్నగారు వస్తారు రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో కార్తీ నెక్స్ట్ వా వాతియార్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్ . డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈసినిమా .పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉండడం తో వాయిదా వేశారు.ఇక కొత్త విడుదలతేదిని ప్రకటించారు. ఓ వారం ఆలస్యంగా ఈనెల 12న తమిళ్ తోపాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh First Single Arriving Soon
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రానుంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి తొలి పాట త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend OTT Release Date Locked
ఓటీటీ

ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ ఫిల్మ్ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గాను సక్సెస్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Will Deliver Massive Goosebump Sequences Say Producers
ఇంటర్వ్యూ

అఖండ 2 లో చాలా గూస్‌బంప్స్ మోమెంట్స్ ఉన్నాయి - నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
EPIC - First Semester glimpse released
ట్రైలర్ & టీజర్

ఎపిక్ గ్లింప్స్ రిలీజ్

బేబీ తో హిట్‌ పెయిర్ అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Actress Samantha Gets Married to Raj Nidimoru
సినిమా వార్తలు

రెండో పెళ్లి చేసుకున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లను నిజం చేస్తూ, దర్శకుడు రాజ్ నిడిమోరును ఈరోజు ఆమె వివాహం చేసుకున్నారు.వీరిద్దరి పెళ్లి వేడుక సో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మంది అతిథులు, దాదాపు 30 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Song Shoot Begins on Chiranjeevi and Venkatesh for Mana Shankara Vara Prasad Garu
సాంగ్

చిరంజీవి, వెంకటేష్ లపై సాంగ్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పైగా వ్యూస్ ని సంపాదించి ఎప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది.హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాంగ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీవి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Grand MB50 Celebrations Held in the Presence of Industry Legends
సినిమా వార్తలు

అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగిన MB50 వేడుకలు

ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి.

Mahender Reddyవాట్సాప్
అఖండ కంటే అఖండ తాండవంలో ఎక్కువ హై మూమెంట్స్ ఉంటాయి - ఆది పినిశెట్టి
ఇంటర్వ్యూ

అఖండ కంటే అఖండ తాండవంలో ఎక్కువ హై మూమెంట్స్ ఉంటాయి - ఆది పినిశెట్టి

గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అభిమానుల్లో, ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు విలక్షణ నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆయన ఈ చిత్రం గురించి చెప్పిన సంగతులివే..

Mahender Reddyవాట్సాప్
Bhartha Mahasayulaku Wignyapthi first single Bella Bella out now
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.బెల్లా బెల్లా అంటూ వచ్చిన ఈసాంగ్ క్యాచీ గా ఉంది.

Mahender Reddyవాట్సాప్
Harshaali Malhotra Says Her Janani Role Holds Key Importance in Akhanda 2 Thaandavam
ఇంటర్వ్యూ

నేను చేసిన జనని పాత్ర కథలో చాలా కీలకంగా వుంటుంది - హర్షాలి మల్హోత్రా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంల కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
High-Octane Action Schedule Underway for Peddhi
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ షెడ్యూల్ లో పెద్ది

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కు, ‘చికిరి’ పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన గురించి అందరికీ తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మాత.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ‘పెద్ది’ని భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Tere Ishk Mein Registers Sensational Day 1 Collections
బాక్సాఫీస్

తేరే ఇష్క్ మే ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్

తమిళ హీరో ధనుష్ హిందీలో నటించిన తాజా రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మేన్'. ఈసినిమా నిన్న థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. దాంతో తొలిరోజు సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది. కేవలం ఇండియాలో హిందీ వెర్షన్ మొదటి రోజు 15.06 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 21కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఈరోజు కూడా బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Overseas Rights Bagged by Phars Films
సినిమా వార్తలు

ఫార్స్ చేతికి స్వయంభు ఓవర్సీస్ రైట్స్

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చారిత్రక చిత్రం స్వయంభూ. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ 7కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే రికార్డు ఓవర్సీస్ డీల్.

Mahender Reddyవాట్సాప్
first single promo out from bhartha mahasayulaku wignyapthi

షేర్