Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Satyadev’s Trial and Error Begins with a Grand Pooja Ceremony

      సత్యదేవ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

      Ramayana Part 1 Set for a Grand Worldwide Release on November 5

      రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

      Minister Nara Lokesh Impressed by the RanaBaali Trailer

      రణబాలి ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు

      Vijay Deverakonda Makes a Sensational Decision on Ticket Price Hikes

      టికెట్ హైక్స్ ఇకపై లేవు: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

    • న్యూస్
  • రివ్యూస్
    • Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు దేవుని దయ లేకుండా అఖండ 2 లాంటి సినిమా చేయలేం-బాలకృష్ణ

దేవుని దయ లేకుండా అఖండ 2 లాంటి సినిమా చేయలేం-బాలకృష్ణ

By
Mahender Reddy
-
December 4, 2025
Facebook
Twitter
Pinterest
WhatsApp
    We Can’t Make a Film Like Akhanda 2 Without God’s Grace says Balakrishna

    గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్


    ప్రెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ పుట్టడం వల్ల చెన్నై నా ఇల్లులా అనిపిస్తుంది. మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంధ్ర నా ఆత్మభూమి. ఈ చిత్రాన్ని వివిధ దేశాలలో 130 రోజుల్లోనే అద్భుతంగా చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు. ధర్మం కోసం జీవించాలి సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. భవిష్యత్ తరాలు ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి నేర్చుకుంటారు. ఇది ప్రేక్షకులకు శాంతిని తెస్తుంది. ఈ సినిమా ఒక ఎన్సైక్లోపీడియా. మా నాన్న గారు నా గురువు, దైవం ఆయన పురాణాలు, సామాజిక, ఫాంటసీ వంటి విభిన్నమైన చిత్రాలను చేశారు. నేను ఆయన బాటలోనే నడుస్తున్నాను.


    కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆ సమయంలో అఖండ చిత్రాన్ని విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. బోయపాటి, మాది హిట్ కాంబినేషన్. సింహ లెజెండ్ అఖండ సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం నా తల్లితండ్రులు, అభిమానులు ఆశీస్సులని భావిస్తున్నాను. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ వరుసగా హిట్లు కొట్టాం. ‘అఖండ 2’ ఆ జాబితాలో చేరుతుంది. డిసెంబర్ 5 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా.


    డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అఖండ అఖండ సినిమా చేసాం. అది రీజినల్ సినిమా కాదు ఇండియన్ సినిమా. అలాగే అఖండ 2 ఇది భారత దేశ ఆత్మ. మీరందరూ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియన్స్ ని కమర్షియల్ గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ పరమశివుడే మీ ముందుకు వచ్చి ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ సందేశం దేశం ధర్మం దైవం వేదం.. ఇది కమర్షియల్ గా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది.

    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Boyapati Srinu Speech | Akhanda 2 Pre Release Event | Balakrishna | Samyuktha Menon | Thaman | TFN
    23:24
    Video thumbnail
    Racha Ravi Energetic Speech | Akhanda 2 Pre Release Event | Balakrishna | Samyuktha | Boyapati Srinu
    04:10
    Video thumbnail
    Businessman Re-Release Public Talk | Mahesh Babu | Puri Jagannadh | Businessman Re-Release Response
    06:15
    Video thumbnail
    Balakrishna Full Speech | Akhanda 2 Pre Release Event | Samyuktha Menon | Thaman | Boyapati Srinu
    32:34

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత 
      Next articleహాఫ్ మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా
      Mahender Reddy

      తాజా వార్తలు

      Satyadev’s Trial and Error Begins with a Grand Pooja Ceremony

      సత్యదేవ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

      October 12, 2026
      Ramayana Part 1 Set for a Grand Worldwide Release on November 5

      రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

      October 12, 2026
      Minister Nara Lokesh Impressed by the RanaBaali Trailer

      రణబాలి ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు

      October 10, 2026
      Vijay Deverakonda Makes a Sensational Decision on Ticket Price Hikes

      టికెట్ హైక్స్ ఇకపై లేవు: విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

      October 10, 2026
      Comrade Kalyan Rocks the Box Office on Day 1

      మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన కామ్రేడ్ కళ్యాణ్

      October 10, 2026

      తప్పక చదవండి

      RanaBaali Trailer Release Date Locked

      రణబాలి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

      Ba Ba Black Sheep Becomes the First South Indian Film to Be Entirely Shot in Meghalaya

      మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రంగా బా బా బ్లాక్ షీప్

      Anurag Kashyap Roped In for a Key Role in Kaaka

      కాకా కీలక పాత్రలో అనురాగ్ కశ్యప్

      Versatile Actor Nana Patekar Dies of Cardiac Arrest at 75

      గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విలక్షణ నటుడు నానా పటేకర్

      Itllu Arjuna Is a Completely New Kind of Love Story says Thaman

      ఇట్లు అర్జున  చాలా కొత్త లవ్ స్టోరీ – తమన్

      Ravi Teja–Vivek Athreya Film Title Documentary Set to Release

      రవితేజ – వివేక్ ఆత్రేయ మూవీ టైటిల్ డాక్యుమెంటరీ రిలీజ్ కానుంది

      EDITOR PICKS

      Satyadev’s Trial and Error Begins with a Grand Pooja Ceremony

      సత్యదేవ్ ట్రయల్ అండ్ ఎర్రర్ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

      October 12, 2026
      Ramayana Part 1 Set for a Grand Worldwide Release on November 5

      రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

      October 12, 2026
      Minister Nara Lokesh Impressed by the RanaBaali Trailer

      రణబాలి ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు

      October 10, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28496
      • సినిమా వార్తలు28067
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్387
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)