SSMB 29 టైటిల్ & గ్లింప్స్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది. మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిల భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'SSMB 29' యొక్క టైటిల్ మరియు మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే వారణాసి టు ది వరల్డ్ వీడియో ను 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో విడుదలచేశారు.
పూర్తి వార్త చదవండి


















