SSMB 29 టైటిల్ & గ్లింప్స్ రిలీజ్

SSMB 29 Gets the Title Varanasi and First Glimpse Unveiled

సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది. మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిల భారీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘SSMB 29’ యొక్క టైటిల్ మరియు మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే  వారణాసి టు ది వరల్డ్ వీడియో ను ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో విడుదలచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు వారణాసి అనే టైటిల్ ను పెట్టారు. సినిమా ఎలావుండనుందో చిన్న గ్లింప్స్ ద్వారా చెప్పేశారు దర్శకుడు రాజమౌళి. ఈ ప్రత్యేక వీడియో దాదాపు మూడు నిమిషాల నిడివి తో రాగ ఇందులో మహేష్ బాబు పాత్ర గ్లింప్స్, అడ్వెంచర్ మూవీ కాన్సెప్ట్ చూపెట్టారు. ఈ వీడియో చూస్తుంటే రాజమౌళి భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు వుంది.ఓవరాల్ గా టైటిల్ అలాగే అనౌన్స్ మెంట్ వీడియో తో సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు మేకర్స్.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమానుండి వచ్చిన సంచారి థీమ్ సాంగ్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమా 2027 సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.