ప్రేమంటే ట్రైలర్ డేట్ ఫిక్స్

Premante Trailer Date Officially Announced

ప్రియదర్శి , ఆనంది జంటగా  నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన  రొమాంటిక్ డ్రామా  ప్రేమంటే. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు!” అనేది ట్యాగ్‌లైన్‌. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీగా వస్తుంది.ఇందులో సుమ కనకాల  కీలక పాత్రలో  కనిపించనున్నారు. తన పాత్ర సప్రైజ్ చేయనుందని టాక్.సాంగ్స్ ,టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి  కీలకమైన  ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు.రేపు ఈ ట్రైలర్ ఈవెంట్ లో తిరుపతి లో జరుగనుంది.ట్రైలర్ బాగా కట్ చేస్తే  సినిమా హైప్ పెరగనుంది.ఈసినిమాను  గామీ సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విష్ణునాథ్ రెడ్డి తన విజువల్ మ్యాజిక్‌తో ఫ్రేమ్‌లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.రాఘవేంద్ర ఎడిటర్,  ప్రొడక్షన్ డిజైన్‌ అరవింద్ ములే, డైలాగ్స్‌ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందించారు.సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ఈనెల 21న ఈసినిమా థియేటర్లోకి రానుంది. 

కోర్ట్ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రియదర్శి నుండి  ఆ తరువాత వచ్చిన  సారంగపాణి జాతకం ,మిత్రమండలి అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. మరి ఇప్పుడు ప్రేమంటే తో హిట్ కొట్టి  ప్రియదర్శి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో చూడాలి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.