యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'యానిమల్'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. రణ్‍బీర్ కపూర్ అద్భుతమైన నటనకు సందీప్ వంగా టేకింగ్ తోడవడంతో 'యానిమల్' ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో మొత్తం రూ.900 కోట్లకు పైబడి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా…
పూర్తి వార్త చదవండి


















