పెళ్లి చూపులు ,ఈనగరానికి ఏమైంది ? సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెద్ద హంగులు లేకుండా రియలిస్టిక్ గా తీయడం తరుణ్ స్పెషాలిటీ.ఇక ఈ డైరెక్టర్ నుండి వచ్చిన మూడో సినిమా కీడా కోలా.గత నెలలో విడులైన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఈసినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది.ఆహా ఈసినిమా ఈనెల 29నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ వున్న వారు మాత్రం 24గంటల ముందే చూసేయొచ్చు.మరి ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చైతన్య రావు ,తరుణ్ భాస్కర్ ,విష్ణు ఓయ్,జీవన్ కుమార్ నటించిన ఈసినిమాలోబ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించాడు,వివేక్ సాగర్ ఈసినిమాకు సంగీతం అందించగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదలచేసింది.
ఇక ఈసినిమా తరువాత తరుణ్ భాస్కర్ సీనియర్ హీరో వెంకటేష్ తో సినిమా చేయనున్నాడని టాక్. ప్రస్తుతానికి తరుణ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.త్వరలోనే ఈసినిమా గురించి అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: