ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్,సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ.గత నెలలో విడుదలైన ఈసినిమాను కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేసింది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు తమిళ ,మలయాళ,కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వైష్ణవ్ డిఫ్రెంట్ గా కనిపించాడు.తన కెరీర్ లో మొదటి సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ,శ్రీ కరా స్టూడియోస్ నిర్మించాయి.ఇక ఈసినిమా తర్వాత ఇప్పటివరకు అయితే వైష్ణవ్ మరో సినిమాకు కమిట్ అవ్వలేదు.ప్రస్తుతం కథలు వింటున్నాడు.త్వరలోనే తన నెక్స్ట్ మూవీ గురించి ప్రకటన రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: