నెట్ ఫ్లిక్స్ లో రానున్న తెలుగు సినిమాలు ఇవే

netflix bags ott rights of 11 upcoming telugu movies

ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ రానున్న రోజుల్లో టాలీవుడ్ నుండి 11 తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ చేయనున్నామని ప్రకటించింది.అందులో దాదాపు అన్ని క్రేజీ సినిమాలే వున్నాయి.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో థియేట్రికల్ రన్ తరువాత ఏ సినిమాలను స్ట్రీమింగ్ చేయనుందో చెప్పేసింది.ఆ సినిమాలను ఒకసారి చూస్తే ..రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 ఇటీవలే విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ తెలుగు తోపాటుతమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో త్వరలోనే  స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఇక మచ్ అవైటెడ్ మూవీ దేవర అన్ని భాషల ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.థియేట్రికల్ రిలీజ్ తరువాత స్ట్రీమింగ్ చేయనున్నామని ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ తోపాటు విజయ్ దేవరకొండ- జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అలాగే టిల్లు స్క్వేర్ అన్ని భాషల ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

వీటితోపాటు బాలకృష్ణ -బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అలాగే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ,కార్తికేయ గుమ్మకొండ- యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా తోపాటు సిద్దూ జొన్నలగడ్డ -ఎస్విసిసి కాంబినేషన్ మూవీ అలాగే అల్లు శిరీష్ బడ్డీ ,నార్నె నితిన్ – గీతా ఆర్ట్స్ 2 మూవీ దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నామని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eleven =