రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆమె నటించిన రెండు చిత్రాలు 'ఛావా, కుబేర' సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే అంతకుముందు 'పుష్ప 2: ది రూల్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. కాగా ప్రస్తుతం రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా కనిపించనున్నాడు.
పూర్తి వార్త చదవండి


















