భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తోన్న ఏకైక హీరో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్. రీసెంట్‌గా ‘కుబేర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆయన చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు 10 సినిమాలు వున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం గమనార్హం. వీటిలో కొన్ని బయోపిక్స్ కూడా ఉండటం విశేషం. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు ధనుష్. ఇది ఆయనకు 54వ సినిమా. వర్కింగ్ టైటిల్ ‘D54’గా రూపొందుతోన్న ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనుండగా.. జి.వి.ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ డాక్టర్ ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Siddharth Speech | 3BHK Telugu Movie Thank You Meet | Sarathkumar | Meetha Raghunath | TFN
22:12

Devayani Inspirational Message To Girls | Siddharth | 3BHK Team Latest Interview | Sarathkumar | TFN
03:03

Director Sri Ganesh Speech | 3BHK Telugu Movie Thank You Meet | Siddharth | Sarathkumar | TFN
04:28

Siddharth Emotional Message To Youth | 3BHK Team Latest Interview | Sarathkumar | Meetha Raghunath
03:16
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























