నిర్మాతగా ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం

Hero Kiran Abbavaram Announces First Project in KA Productions

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా తొలిసారి 50 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘KA ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఈ బ్యానర్‌లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కంటెంట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయి తేజ్‌ను హీరోగా పరిచయం చేయనున్నాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్స్ వెల్లడించనున్నారు కిరణ్ అబ్బవరం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.