అతని పేరులోనే 'వంగా' అని ఉంటే.. విమర్శలకు వంగుతాడా? - డైరెక్టర్ హరీష్ శంకర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. 'అర్జున్ రెడ్డి'ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ‘యానిమల్’ ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీ చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం 'యానిమల్'పై ప్రశంసలు…
పూర్తి వార్త చదవండి


















