కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా - నందమూరి కళ్యాణ్ రామ్

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలు మీడియాతో మాట్లాడారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

సలార్ తుఫాన్ అప్పుడే ఆగదు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డెవిల్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్

కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బబుల్‌గమ్‌.. యూనిక్ కంటెంట్ ఉన్న మూవీ - హీరోయిన్ మానస చౌదరి

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్‍గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మానస చౌదరి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీలీల, కావ్యా థాపర్‌ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు రవితేజ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్‌’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'బబుల్‌గమ్‌' హీరో రోషన్ కనకాలపై సిద్ధు, విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ యాంకర్ సుమ, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల 'బబుల్‌గమ్‌' సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మార్నింగ్ షో బబుల్‌గమ్ చూసి, తర్వాత సలార్‌కి వెళ్ళండి - అడివి శేష్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వ్యూహం వంటి సినిమా ఇప్పటివరకూ ప్రపంచంలోనే రాలేదు - రామ్‌గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా "వ్యూహం". ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇక వ్యూహం ప్రీ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు

మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు ఒక అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై వీరి ఫోటో ప్రచురితమైంది. ఈ సందర్భంగా 'సూపర్ కపుల్' అంటూ కవర్ పేజీపై క్యాప్ష‌న్ ఇవ్వడం గమనార్హం. కాగా ఇప్పటివరకు మరే టాలీవుడ్ జంట ఇలా ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. దీంతో తొలిసారి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్ దంపతులు జంటగా నిలిచారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బబుల్ గమ్ కూడా ఏ సర్టిఫికేట్

ఈమధ్య సినిమాలకు ఏ సర్టిఫికేట్ రావడం కామన్ అయిపోయింది.ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి దూరం అవుతారు.ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అంటే చిన్న పిల్లలు చూడడానికి అనుమతి ఉండదు.దాంతో ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా అవకాశం తక్కువ.అయితే రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలు ఏ సర్టిఫికేట్ తో వచ్చాయి.ఈరెండు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి అందులో యానిమల్ ఒకటి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'బబుల్‌గమ్' అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సలార్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 178.7కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సలార్ అదరగొట్టింది.కేరళలో అయితే తొలి రోజు 4.60కోట్ల గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ రికార్డు ను బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో తెలుగు సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో 5.40కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానం లో వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైన చంద్రబోస్‌ డాక్యుమెంటరీ

గతకొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభ దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా వెలుగొందుతోంది. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ ఆర్' సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ఈ సినిమాకి పనిచేసిన పలువురు టెక్నీషియన్స్ కూడా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గానూ ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా మరో తెలుగు డాక్యుమెంటరీ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గుర్తింపు.. టాలీవుడ్‌ నుంచి తొలి హీరోగా

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగానే కాక గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు సాధించారు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అచిరకాలంలోనే స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లు, పాటలు పాడటం, అలవోకగా డైలాగ్స్ చెప్పడం వంటి మల్టీ ట్యాలెంటెడ్ నటనతో నాలుగు పదుల వయస్సుకే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాల పరంగా ఎన్నో రికార్డులు అందుకున్నారు జూ. ఎన్టీఆర్‌. అలాగే మరికొన్ని అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ప్లేస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బబుల్ గమ్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది.ఈసినిమా 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్- అతిథులుగా యంగ్ హీరోలు

నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమాకు మాత్రం మంచి పాజిటివ్ బజ్ యే వస్తుంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సలార్‌ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డార్లింగ్‌ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వచ్చారంటే…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహారాష్ట్ర సీఎంతో చెర్రీ దంపతులు

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్ కు సినిమాటోగ్రఫి మినిస్టర్ బెస్ట్ విషెస్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శౌర్యాంగ పర్వం గా సలార్ పార్ట్ 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైనల్ నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Devil Like be Sherlock Holmes Type Movie, Says Nandamuri Kalyan Ram
సినిమా వార్తలు

డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా - నందమూరి కళ్యాణ్ రామ్

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలు మీడియాతో మాట్లాడారు.

Srikanth Mవాట్సాప్
gopichand praises on prabhas salaar movie
సినిమా వార్తలు

సలార్ తుఫాన్ అప్పుడే ఆగదు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

TFN Adminవాట్సాప్
kalyan ram devil movie distributors list
సినిమా వార్తలు

డెవిల్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్

కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Maanasa Choudhary Reveals Interesting Facts About Bubblegum Movie
సినిమా వార్తలు

బబుల్‌గమ్‌.. యూనిక్ కంటెంట్ ఉన్న మూవీ - హీరోయిన్ మానస చౌదరి

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్‍గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మానస చౌదరి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Ravi Teja Interesting Comments on Sreeleela and Kavya Thapar
సినిమా వార్తలు

శ్రీలీల, కావ్యా థాపర్‌ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు రవితేజ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్‌’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్‌కు మెమెంటోలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Siddu Jonnalagadda and Vishwak Sen Interesting Comments on Bubblegum Hero Roshan Kanakala
సినిమా వార్తలు

'బబుల్‌గమ్‌' హీరో రోషన్ కనకాలపై సిద్ధు, విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ లోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ యాంకర్ సుమ, సీనియర్ నటుడు రాజీవ్ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల 'బబుల్‌గమ్‌' సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్…

Srikanth Mవాట్సాప్
Adivi Sesh Interesting Comments at Bubblegum Movie Pre Booking Event
సినిమా వార్తలు

మార్నింగ్ షో బబుల్‌గమ్ చూసి, తర్వాత సలార్‌కి వెళ్ళండి - అడివి శేష్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Ram Gopal Varma Sensational Comments in Vyooham Movie Pre Release Event
సినిమా వార్తలు

వ్యూహం వంటి సినిమా ఇప్పటివరకూ ప్రపంచంలోనే రాలేదు - రామ్‌గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా "వ్యూహం". ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇక వ్యూహం ప్రీ…

Srikanth Mవాట్సాప్
Ram Charan and Upasana Shine on Popular Magazine Cover Page
సినిమా వార్తలు

ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు

మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు ఒక అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లీష్ మ్యాగజైన్ ఫోర్బ్స్ కవర్ పేజీపై వీరి ఫోటో ప్రచురితమైంది. ఈ సందర్భంగా 'సూపర్ కపుల్' అంటూ కవర్ పేజీపై క్యాప్ష‌న్ ఇవ్వడం గమనార్హం. కాగా ఇప్పటివరకు మరే టాలీవుడ్ జంట ఇలా ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించలేదు. దీంతో తొలిసారి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్ దంపతులు జంటగా నిలిచారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Srikanth Mవాట్సాప్
Bubblegum gets A certificate
సినిమా వార్తలు

బబుల్ గమ్ కూడా ఏ సర్టిఫికేట్

ఈమధ్య సినిమాలకు ఏ సర్టిఫికేట్ రావడం కామన్ అయిపోయింది.ఈ సర్టిఫికేట్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి దూరం అవుతారు.ఎందుకంటే ఏ సర్టిఫికేట్ అంటే చిన్న పిల్లలు చూడడానికి అనుమతి ఉండదు.దాంతో ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా అవకాశం తక్కువ.అయితే రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలు ఏ సర్టిఫికేట్ తో వచ్చాయి.ఈరెండు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి అందులో యానిమల్ ఒకటి.

Mahender Reddyవాట్సాప్
ravikanth perepu about bubble gum movie
సినిమా వార్తలు

'బబుల్‌గమ్' అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
salaar breaks rrr record in kerala
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సలార్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 178.7కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సలార్ అదరగొట్టింది.కేరళలో అయితే తొలి రోజు 4.60కోట్ల గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ రికార్డు ను బ్రేక్ చేసి అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో తెలుగు సినిమా గా రికార్డు సృష్టించింది.ఈజాబితాలో 5.40కోట్లతో బాహుబలి 2 మొదటి స్థానం లో వుంది.

Mahender Reddyవాట్సాప్
Oscar Challagariga Documentary Selected For Cannes World Film Festival
సినిమా వార్తలు

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైన చంద్రబోస్‌ డాక్యుమెంటరీ

గతకొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభ దేశవ్యాప్తంగానే కాక అంతర్జాతీయంగా కూడా వెలుగొందుతోంది. ముఖ్యంగా దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ ఆర్' సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. ఇందులో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ఈ సినిమాకి పనిచేసిన పలువురు టెక్నీషియన్స్ కూడా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో.. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గానూ ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి చంద్రబోస్ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో తాజాగా మరో తెలుగు డాక్యుమెంటరీ…

Srikanth Mవాట్సాప్
Jr NTR Ranked 25th in Asian Weekly News Eastern Eye 2023
సినిమా వార్తలు

జూ.ఎన్టీఆర్‌కు అరుదైన గుర్తింపు.. టాలీవుడ్‌ నుంచి తొలి హీరోగా

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో దేశవ్యాప్తంగానే కాక గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు సాధించారు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అచిరకాలంలోనే స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లు, పాటలు పాడటం, అలవోకగా డైలాగ్స్ చెప్పడం వంటి మల్టీ ట్యాలెంటెడ్ నటనతో నాలుగు పదుల వయస్సుకే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాల పరంగా ఎన్నో రికార్డులు అందుకున్నారు జూ. ఎన్టీఆర్‌. అలాగే మరికొన్ని అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో ప్లేస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్…

Srikanth Mవాట్సాప్
bubble gum movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బబుల్ గమ్

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా బబుల్ గమ్ సినిమా వస్తుంది.ఈసినిమా 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుండి కార్యక్రమం జరగనుంది. ఇక ఈ యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్…

TFN Adminవాట్సాప్
young heroes to grace for bubble gum pre release event
సినిమా వార్తలు

బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్- అతిథులుగా యంగ్ హీరోలు

నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో బబుల్ గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈసినిమాకు మాత్రం మంచి పాజిటివ్ బజ్ యే వస్తుంది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Prabhas and Salaar Team
సినిమా వార్తలు

సలార్‌ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 'సలార్'. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేయగా.. ఈ క్రమంలో తొలిభాగం 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బెనిఫిట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డార్లింగ్‌ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వచ్చారంటే…

Srikanth Mవాట్సాప్
ram charan and upasana meet maharashtra cm eknath shinde
సినిమా వార్తలు

మహారాష్ట్ర సీఎంతో చెర్రీ దంపతులు

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
cinematography minister Komatireddy venkat reddy best wishes to hanuman team
సినిమా వార్తలు

హనుమాన్ టీమ్ కు సినిమాటోగ్రఫి మినిస్టర్ బెస్ట్ విషెస్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఫాంటసీ సినిమాగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో ఇప్పటికే జాంబిరెడ్డి సినిమా వచ్చి హిట్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లు, టీజర్ సహా పలు అప్ డేట్స్ అంచనాలను భారీగా పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
prabhas salaar part 2 movie title update

షేర్