ఫస్ట్ సింగిల్ కు రెడీ అవుతున్న కిరణ్ అబ్బవరం క మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకున్న తరువాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా క (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు.
పూర్తి వార్త చదవండి


















