టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొంత గ్యాప్ తీసుకున్న తరువాత నటిస్తున్న లేటెస్ట్ సినిమా క (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. సామ్ సీఎస్ బ్యూటిఫుల్ కంపోజిషన్ లో వస్తున్న క సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నాయి.
విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం సినిమాటో గ్రఫి అందిస్తున్నఈసినిమాకు సంగీతం.. సామ్ సీఎస్, ఎడిటర్ గా శ్రీ వరప్రసాద్ పనిచేస్తున్నారు. విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం సినిమాటో గ్రఫి అందిస్తున్నఈసినిమాకు సంగీతం.. సామ్ సీఎస్, ఎడిటర్ గా శ్రీ వరప్రసాద్ పనిచేస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: