ఆయ్.. బన్నీ వాసుకి సక్సెస్ ఇవ్వాలి - ఐకాన్ స్టార్
'ఆయ్' సినిమా నిర్మాత బన్నీ వాసుకి మంచి సక్సెస్ అందించాలని అభిలషించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు.. "నా ప్రియమైన సహచరుడు బన్నీ వాస్ గారు మరియు మా గీతా ఆర్ట్స్ బ్యాండ్‌వాగన్‌లో చేరిన ప్రియమైన సోదరి విద్యా కొప్పినీడికి నా శుభాకాంక్షలు. ఈ ఆయ్ సినిమా నా మనసుకు బాగా దగ్గరైన వారికి అఖండ విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.
పూర్తి వార్త చదవండి


















