సుధీర్ బాబు సర్వైవల్ యాక్షన్ డ్రామా అనౌన్స్‌మెంట్
కంటెంట్ బేస్డ్ సినిమాలు, భారీ స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన క్రేజీ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నవదళపతి సుధీర్ బాబు హీరోగా తమ 51వ ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి RS నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. "#PMFxSB" చిత్రాన్ని విజినరీ నిర్మాతలు TG విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
పూర్తి వార్త చదవండి


















