నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. డైరెక్టర్ శైలేష్ గారికి ముందుగా థ్యాంక్. చాలా ప్యాషన్ తో ఈ కథ చెప్పారు, అంతే ప్యాషన్ తో తీశారు. ఫ్యూచర్‌లో ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు తీస్తారు. ఆయన సక్సెస్ నా సక్సెస్‌గా భావిస్తున్నాను. మృదుల క్యారెక్టర్ కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు ఆయనకి థాంక్స్. ప్రశాంతి దీప్తి గారికి థాంక్యూ.” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ జర్నీలో ఎంతో సపోర్ట్ చేసిన మరియు ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరీర్ బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. నాని గారు చాలా సిన్సియర్ హానెస్ట్. నాని గారితో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వండర్‌ఫుల్ జర్నీ. సినిమాకి ఎంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్యూ సో మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: