ఈమధ్య కాలంలో ఓటీటీ ల హవా ఎంత పెరిగిందో చూశాం. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయినా కొద్ది రోజులకో ఓటీటీల్లో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లలో చూడకపోయినా ఓటీటీల్లో వస్తుందిలే.. అప్పుడు చూడొచ్చులే అన్న ఆలోచనలో ఉంటున్నారు ప్రేక్షకులు. కొన్ని సినిమాలు అయితే డైెెరెక్ట్ గా ఓటీటీలోకే వచ్చేస్తున్నాయి. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే అసలు ఓటీటీలకు అంత ఆదరణ పెరగడానికి ఒక రకంగా వెబ్ సిరీస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అందుకే సినిమాలు చేస్తున్నా కూడా స్టార్ హీరో హీరోయిన్స్ సైతం ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే ఎంతో మంది వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. ఈనేపథ్యంలోనే ఈఏడాది కూడా పలు వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. రానా నాయుడు, దూత, కుమారి శ్రీమతి, పులిమేక, న్యూసెన్స్, సేవ్ ద టైగర్స్ అంటూ పలు వెబ్ సిరీస్ లో రిలీజ్ అయి సందడి చేశాయి. మరి ఈ వెబ్ సిరీస్ లలో మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110222″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: