మలయాళ , తమిళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంయుక్త మీనన్ సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంయుక్త ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసార “, ధనుష్ “సార్” మూవీస్ లో నటిస్తున్నారు. సంయుక్త కథానాయికగా పలు మూవీస్ ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సంయుక్త తన తాజా ఫొటోలతో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సంయుక్త తాజాగా ఇంటెన్స్ లుక్ తో ఉన్న తన ఫొటో ను “ఆర్ ఆర్ ఆర్” క్యాప్షన్ తో సోషల్ మీడియా లో షేర్ చేశారు. రిలాక్స్‌డ్, రీఫ్రెష్‌డ్, అండ్ రీఛార్జ్‌డ్ కి “ఆర్ ఆర్ ఆర్” అని షార్ట్ కట్ లో చెబుతూ సంయుక్త షేర్ చేసిన ఫోటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: