“అఖండ”రిలీజ్ రోజునే “#NBK107” రిలీజ్ ?

Balakrishna Upcoming Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Balakrishna,Nandamuri Balakrishna,Balakrishna Latest Movie Updates,Balakrishna Upcoming Movie Updates,Balakrishna NBK107 Movie Updates, Balakrishna Akhanda Movie,#NBK107 Will Announce on Akhanda Movie Release Day,Balakrishna New Movie #NBK107,#NBK107 Movie Updates,#NBK107 Latest Updates,shruti Haasan and Balakrishna,Actress shruti Haasan and Balakrishna Upcoming movie #NBK107 Movie Updates, Shruti Haasan with Nandamuri Balakrishna in #NBK107,Varalaxmi Sarathkumar,Duniya Vijay,Music Director Thaman S

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. టర్కీ లో 20 రోజులపాటు జరిగే షెడ్యూల్ లో కొన్ని యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఓ రెండు పాటలను చిత్రీకరించనున్నారని సమాచారం. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన “అఖండ “మూవీ 2021 డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్ తో అదే రోజున “#NBK107” మూవీ రిలీజ్ చేయాలనే మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =