ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ సమర్పణ లో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అప్సర్ దర్శకత్వంలో సందీప్ మాధవ్ , గాయత్రి సురేష్ జంటగా అద్భుతమైన కొత్త పాయింట్‌తో తెరకెక్కిన ‘”గంధర్వ‘” మూవీ జూలై 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్, సురేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మధ్యకాలంలో యంగ్ టాలెంట్ రూపొందిస్తున్న చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. కొందరు మంచి కథాంశాలతో అతి తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తీసి అద్భుతమైన విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఒక కొత్త పాయింట్ తో తెరకెక్కిన “గంధర్వ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “గంధర్వ” మూవీని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: