నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా బీస్ట్. ఇటీవలే ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా ఈసినిమా మాత్రం సాలిడ్ కలెక్షన్స్ నే రాబట్టింది. కోలీవుడ్‌లో మాత్రం వంద కోట్లను సులభంగా రాబట్టేసింది. ఇక ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. మే 11న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ్‌తో పాటుగా అన్ని భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోందని ప్రకటించారు. అంతేకాదు సన్ నెక్స్ట్ లోను స్ట్రీమింగ్ కానుంది.
Can you feel the POWER💥TERROR💥FIRE💥BECAUSE BEAST ARRIVES ON NETFLIX ON MAY 11 💪 in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi. pic.twitter.com/7M5uuvlnsA
— Netflix India (@NetflixIndia) May 4, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: